Hometelugu bible quiz with answers"అగ్ని"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu "అగ్ని"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author November 19, 2022 0 1➤ మన దేవుడు ఎటువంటి అగ్నియై యుండెను? 1 point A కాల్చునట్టి B మండునట్టి C రగులునట్టి D దహించు2➤ యేసు పరిశుద్ధాత్మలోను, అగ్నితోను ఏమి ఇచ్చునని యోహాను చెప్పెను? 1 point A బాప్తీసం B అభిషేకము C రక్షణ D ఆనుగ్రహము3➤ ఎక్కడ అగ్నిజ్వాలలో మోషేకు యెహోవా దూత ఎలా ప్రత్యక్షమాయెను? 1 pointA అరణ్యములో B పొద నడిమిని C ఎడారిలో D సుడిగాలిలో4➤ అగ్నిజ్వాలలు దేవునికి ఎలా యుండెను? 1 pointA కాపలాగా B దాసులుగా C పరిచారకులుగా కులుగా D బానిసలుగా5➤ యెహోవా యొక్క ఏమి అగ్ని వంటిది? 1 point A చూపు B తాకిడి C మాట D స్పర్శ6➤ యెహోవా యొద్దనుండి అగ్ని బయలుదేరి దేవునికి విరోధముగా పోగైన ఎంతమందిని కాల్చివేసెను? 1 pointA మూడువందలు B ఒకవంద C నాలుగువందలు D రెండువందల ఏబది7➤ ఎవరు యెహోవా సన్నిధిని అన్యాగ్నిని నర్పించినందున చనిపోయిరి? 1 point A నాదాబు-అబీహు B దాతాను C అబీరాము D కోరహు8➤ ఎవరు ప్రార్ధన చేయుచుండగా యెహోవా అగ్ని దిగెను? 1 pointA ఎలీషా B యెహూ C నాతానుD కోరహు9➤ ఎవరి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును? 1 point A బలహీనులు B నీతిహీనులు C భయము లేని D భక్తిహీనుల10➤ ఎన్నవభాగమును యెహోవా అగ్నిలో నుండి తీసి శుద్ధిపరచును? 1 point A మూడవ B రెండవ C నాలుగవ D ఐదవ11➤ అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కని మీద వ్రాలగా వారు దేనితో నిండినవారైరి? 1 point A ఆనందముతో B సంతోషముతో C పరిశుద్ధతతో D పరిపూర్ణతతో12➤ దేవుడు మనలను శోదించే అగ్ని వంటివి ఏమిటి? 1 point A దుఃఖము B మహాశ్రమ C కరవు D ఖడ్గము13➤ భూమి నలుదిక్కులయందుండు జనములను మోసపరచు ఎవరు అగ్నిగంధకములతో గల గుండములో పడవేయబడెను? 1 point A అబద్ధ ప్రవక్తలు B అబద్ధబోధకులు C అపవాది D అబద్ధసేవకులు14➤ యెహోవా నామమును బట్టి ప్రకటింపను అని అనుకొన్న ఎవరి హృదయములో ఆయన పేరు అగ్నివలె మండుచున్నది? 1 point A యెషయా B యిర్మీయా C యెహెజ్కెలు D యోవేలు15➤ ప్రభువైన యేసు ఏమి కనుపరచి ఎవరితో కూడా పరలోకమునుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమగును? 1 pointA దూతలు B పరిశుద్దుడు C పెద్దలు D సమూహముSubmitYou Got Tags bible questions in telugu bible quiz in telugu bible trivia questions multiple choice Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz with answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024