Hometelugu bible quiz with answers"తోడు"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu "తోడు"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author November 19, 2022 0 1➤ యెహోవా - "నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను" అని ఎవరినుద్దేశించి చెప్పెను? 1 point A దావీదు B సౌలు C యెషయా D యిర్మీయా2➤ యెహోవా మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండునని ఇశ్రాయేలీయులతో ఎవరు చెప్పెను? 1 point A సొలొమోను B దావీదు C యరొబాము D అహాబు3➤ నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించమని ప్రార్థించినదెవరు? 1 point A ఒత్నియేలు B కనజు C యబ్బేజు D అహజ్యా4➤ దేవుడు నీకు తోడైయున్నాడు, నీ హృదయమందున్న దంతయు చేయుమని దావీదుతో ఎవరనెను? 1 pointA సమూయేలు B యోనాతాను C వాతాను D హీరాము5➤ దావీదు సమస్త విషయములలో ఏమికలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగానుండెను? 1 pointA ఐశ్వర్యం B వినయం C అతిశయం D సుబుద్ధి6➤ నా కట్టడలను, ఆజ్ఞలను గైకొనినయెడల నేను నీకుతోడుగా ఉండి నిన్ను స్థిరపరచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదనని యెహోవా ఎవరితో అనెను? 1 point A యరొబాము B అహబూ C సొలొమోను D దావీదు7➤ యెహోవా జీవము తోడు నామాట ప్రకారముగాక, యీ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ఎవరు ప్రవచించెను? 1 pointA ఎలీషా B యెషయా C ఏలియా D యెహోసువ8➤ ఎవరికి యెహోవా తోడుగా నుండును? 1 pointA అబద్ధికులకు B యథార్థవంతులకు C విశ్వాసులకు D ఐశ్వర్యవంతులకు9➤ నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. పై వాక్యం యొక్క రిఫరెన్స్ తెలపండి? 1 point A ఆదికాండము 28:15 B ద్వితీయోపదేశకాండము 31:23 C యెషయా 43:2 D కీర్తనలు 89:1210➤ నా జీవముతోడు నా రౌద్రము కుమ్మరించుచు, నేను ఇశ్రాయేలీయులపైన అధికారము చేసెదనని యెహోవా ఎవరి ద్వారా ప్రకటించెను? 1 pointA యెహెజ్కెలు B యెషయా C యిర్మీయా D దానియేలు11➤ నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము, నేను నీకు తోడైయుందునని యెహోవా ఎవరికి సెలవిచ్చెను? 1 pointA మోషే B అహరోను C యెహోషువ D యొప్తా12➤ మీరు బ్రదుకునట్లు కీడు విడిచి మేలు వెదకుడి; ఆలాగు చేసినయెడల యెహోవా మీకు తోడుగానుండునని ఎవరు ప్రకటించెను? 1 point A యోనా B ఆమోసు C హబక్కూకు D మీకా13➤ జనులకు నేను తోడుగా వున్నానని యెహోవా, ఆయన దూతయైన ఎవరి ద్వారా ప్రకటించెను? 1 point A మీకా B యోవేలు C హాగయి D ఓబద్యా14➤ యెహోవా జీవముతోడు అను మాట పలికినను, వారు దేనికై ప్రమాణము చేయుదురు? 1 pointA ధనమునకై B ఖ్యాతికై C మోసమునకై D అబద్ధమునకై15➤ నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదునని యెహోవా ఎవరితో అనెను? 1 pointA మోషే B యాకోబు C ఇస్సాకు D దావీదుSubmitYou Got Tags bible questions in telugu bible quiz in telugu bible trivia questions multiple choice Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz with answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024