Hometelugu bible quiz with answers"స్త్రీ" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu "స్త్రీ" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author November 19, 2022 0 1➤ "స్త్రీ" పురుషుని యొక్క ఏమియై యున్నది? 1 pointA మహిమయై B కీర్తియై C ఘనతయై D మర్యాదయై2➤ "స్త్రీలు"ఏమి గలవారై యుండవలెను? 1 pointA నెమ్మది; ఔదార్యము B అణకువ ; స్వస్థబుద్ధి C తగ్గింపు; మెలకువ D ధైర్యము ఆదరణ3➤ గుణవతియైన "స్త్రీ"ఏమిగల ఉపదేశము చేయును? 1 pointA ప్రేమ B కరుణ C కృప D జాలి4➤ యోగ్యురాలైన "స్త్రీ"తన పెనిమిటికి ఏమై యుండును? 1 pointA మకుటము B శిరోభూషణము C అందమైనపాగా D కిరీటము5➤ ఏమి గల "స్త్రీ"ఇశ్రాయేలీయులలో ప్రధానపట్టణము ఆబేలు నిర్మూలము కాకుండా కాపాడెను? 1 pointA యుక్తిగల B తెలివిగల C అందముగల D వివేచనగల6➤ యూదా రాజ్య వారసత్వము నాశనము కాకుండా కాపాడిన "స్త్రీ"ఎవరు? 1 point A జెప్యా B యెహోషేబ C యెరూషా D అజుబా7➤ ఎలీషాకు ఆతిథ్యము ఇచ్చిన షూనేము పట్టణ ఘనురాలైన "స్త్రీ"పేరేమిటి? 1 pointA లీనా B దీనా C బినా D రీనా8➤ ఏథెన్సులో పౌలును హత్తుకొని విశ్వసించిన "స్త్రీ"ఎవరు? 1 pointA పిబే B పెర్సిసు C లూదియ D దమరి9➤ యేసు వచ్చినపుడు బేతనియలో జరిగిన విందులో ఉపచారము చేసిన "స్త్రీ"ఎవరు? 1 point A మరియ B ప్రిస్కిల్ల C మార్త D సుంటుకెను10➤ పూర్వము దేవుని ఏమి చేసిన "స్త్రీలు" తమ స్వపురుషులకు లోబడియుండిరి? 1 point A వెంటాడిన B ఆశ్రయించిన C వెంబడించిన D హత్తుకొనిన11➤ ప్రభువునకు వలె మీ సొంతపురుషులకు లోబడియుండుమని ఏ సంఘపు "స్త్రీలకు"పౌలు వ్రాసెను? 1 pointA కొరొంథీ B గలతీ C ఎఫెసీ D ఫిలిప్పీ12➤ ధైవభక్తిగల "స్త్రీలు"వేటిచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను? 1 point A సత్ క్రియల B ఆభరణముల C గొప్పపనుల D ఆదరణల13➤ "స్త్రీలు "ఎక్కడ మౌనముగా నుండవలెను? 1 point A గృహములో B సంఘములలో C సమాజములో D ఆలయములో14➤ ఉత్తమమైన దానిని ఏర్పర్చుకొనిన "స్త్రీ"ఎవరు? 1 pointA పెర్సిసు B ప్రిస్కిల C మరియ D దమరి15➤ పరిచర్య చేయు "స్త్రీలు"ఏమియై యుండవలెను? 1 point A ఖ్యాతిగలవారై B గొప్పవారై C విశ్వాసులై D మాన్యులైSubmitYou Got Tags bible questions in telugu bible quiz in telugu bible trivia questions multiple choice Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz with answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024