Hometelugu bible quiz with answers"Day of traveller" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu bible quiz | Bible Quiz in Telugu "Day of traveller" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu bible quiz | Bible Quiz in Telugu Author October 07, 2022 0 1➤ "Travellers" అనగా ఎవరు? 1 pointA యాత్రికులు B ప్రయాణికులు C బాటసారులు D పైవారందరు2➤ ఎవరి దినములలో రాజమార్గములు యెడారులు కాగా ప్రయాణస్థులు చుట్టు త్రోవలలోనే నడిచిరి? 1 point A అబీగయీలు B ఎస్తేరు C యాయేలు D మేరబు3➤ శక్తికి మించిన ప్రయాణము యెహోవా ఎవరికి సిద్ధపరచెను? 1 point A అబ్రాహామునకు B ఏలీయాకు C యోబునకు D దావీదునకు4➤ దేవుని దృష్టికి గొప్పదైన నీనెవె పట్టణము ఎన్ని దినముల ప్రయాణమంత పరిమాణము గలది? 1 pointA నాలుగు B ఆరు C రెండు D మూడు5➤ రాత్రివేళ బసచేయుటకు ఏమి వేయు ప్రయాణస్థుని వలె ఉన్నావని యిర్మీయా యెహోవాతో అనెను? 1 point A గుడారము B పాక C నివాసము D డేరా6➤ తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెనో లేదో అని ఊరక యుండి చూచినది ఎవరు? 1 point A ఎలీమెలెకు B ఎలీయెజెరు C ఎల్కానా D ఏలీ7➤ యాకోబు తాను చేసిన యాత్ర సంవత్సరములు ఎన్ని అని ఫరోతో చెప్పెను? 1 pointA నూటపది B నూటయాబది C నూటముప్పది D నూట ఇరువది8➤ యాత్రికుడనై నా బసలో పాటలు పాడుటకు ఏమి నాకు హేతువులాయెనని కీర్తనాకారుడు అనెను? 1 pointA యెహోవా ఉపదేశములు B యెహోవా విధులు C యెహోవా నిబంధనలు D యెహోవాకట్టడలు9➤ ఎక్కడ బాటసారుల బస నాకు దొరికిన ఎంతమేలు అని యిర్మీయా యెహోవా వాక్కు ప్రకటించెను? 1 pointA అరణ్యములో B యెడారిలో C లోయలలో D పట్టణములో10➤ యేసు ఎక్కడకు ప్రయాణమై పోవుచు బోధించుచు సంచారము చేయుచుండెను? 1 pointA కపెర్నహూమునకు B యెరూషలేమునకు C తూరుపట్టణమునకు D సీదోనుపట్టణమునకు11➤ ప్రయనము కొరకు జాలె,రెండుఅంగీలు, చెప్పులు, చేతికర్రలనైనను ఏమి చేసుకొనకూడదని యేసు తన శిష్యులతో చెప్పెను? 1 point A కొనకూడదని B పట్టుకెళ్ళకూడదని C సిద్ధపరచుకొనకూడదని D తీసుకొనివెళ్ళకూడదని12➤ తూరు నుండి ప్రయాణమై పోవుచున్న ఎవరిని ఆ పట్టణమువారు భార్యపిల్లలతో వచ్చి సాగనంపిరి? 1 point A పేతురును B మార్కును C యాకోబును D పౌలును13➤ యూదా, ఇశ్రాయేలు వంశస్థులును ప్రయాణము చేయుచు యెహోవా ఎలా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు? 1 pointA స్వాస్థ్యముగా B బహుమానముగా C వరముగా D ఈవిగా14➤ తాము భూమిమీద పరదేశులము యాత్రికులమై యున్నామని ఒప్పుకొనిన మన పితరులు ఏమి కలిగి మృతినొందిరి? 1 pointA నిరీక్షణ B విశ్వాసము C బహుధైర్యము D బహుసంతోషము15➤ నీతిమంతుల "వెలుగు" తేజరిల్లును ఎవరి దీపము ఆరిపోవును? 1 point A బుదిమంతుల B భక్తిహీనుల C జ్ఞానవంతుల D బలహీనులSubmitYou Got Tags bible questions in telugu bible quiz in telugu bible trivia questions multiple choice Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz with answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024