Homeబైబిల్ క్విజ్"ఒంటరి" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "ఒంటరి" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 20, 2022 0 1➤ ఎవరు ఒంటరిగా నుండుట మంచిది కాదని దేవుడు అనుకొనెను? 1 pointA స్త్రీ B తల్లి C నరుడు D వృద్ధుడు2➤ "నేను ఒంటరిగా ఉండినను యెహోవా నన్ను సురక్షితముగా నివసింపజేయును"ఈమాట పలికిన వ్యక్తి ఎవరు? 1 point A పేతురు B యోహాను C యిర్మీయా D దావీదు3➤ ఒంటరిగాడు పడిపోయినయెడల వానికి ఏమి కలుగును? 1 pointA సంతోషం B శ్రమ C ఆనందము D సమాధానము4➤ ఒంటరిగా ఉన్న ఎవరిని యెహోవా పిలిచి ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసెను? 1 pointA అబ్రాహాము B దానియేలు C యిర్మీయా D సౌలు5➤ నేను "ఒంటరినై" గొప్ప దర్శనము చూచినందున నాలో బలమేమియు లేకపోయెను, అని పలికినది ఎవరు? 1 pointA ఇస్సాకు B యాకోబు C మోషే D దానియేలు6➤ ప్రార్ధన చేయుటకు ఏకాంతముగా కొండయెక్కి పోయి,సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉన్నవారు ఎవరు? 1 point A దావీదు B ఇస్సాకు C యేసు D అబ్రాహాము7➤ సమూయేలు "ఒంటరిగా"నున్నప్పుడు ఎవరు అతనికి దర్శనమిచ్చుచుండెను? 1 point A ఏలీ B దేవదూతలు C యెహోవా D దీర్ఘదర్శులు8➤ "వారిలో ఒంటరియైన వాడు వేయిమందియగును" ఈ వాక్యము రిఫరెన్స్? 1 point A సామెతలు 22:30 B ప్రసంగి 3:22 C యిర్మీయా 22:3 D యెషయా 60:229➤ నీ సహోదరుడు నీయెడల ఏమి చేసిన యెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించవలెను? 1 pointA మంచి B సత్కార్యము C తప్పిదము D నీతి కార్యము10➤ యౌవన కాలమున కాడి మోయుట నరునికి మేలు గనుక అతడు ఒంటరిగా కూర్చుండి ఏవిధంగా ఉండవలెను? 1 point A మౌనముగా B శాంతముగా C ఆనందముగా D గౌరవముగా11➤ ఎవరు నాతో ఉన్నారు గనుక నేను "ఒంటరిగా" లేను అని యేసు తన శిష్యులతో చెప్పెను? 1 point A దేవదూతలు B తల్లియైన మరియ C తండ్రియైన దేవుడు D జనసమూహము12➤ నేను నా పిల్లలను పోగొట్టుకొని, "ఒంటరి"కత్తెనై విడువబడితిని అని తన మనస్సులో అనుకొనినది ఎవరు? 1 point A యెరూషలేము B ఎదోము C సీయోను D మోయాబు13➤ ఒంటిగా నున్న గోధుమగింజ (విత్తనము) భూమిలోపడిచచ్చిన యెడల ఎలా ఫలించును? 1 point A కొద్దిగా B బహుగా C విస్తారముగా D ఎక్కువగా14➤ నేను "ఒంటరిగా" పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున, నీకు చింతలేదా? అని యేసుని ఎవరు అడిగెను? 1 pointA సప్పిరా B తాబితా C మార్త D మరియ15➤ అబ్రాహాము "ఒంటరి" గా ఉన్నప్పుడు ఇశ్రాయేలు దేశములో ఏమి పొందెను? 1 pointA ఆస్తి B లాభము C స్వాస్థ్యము D ధనముSubmitYou Got Tags bible questions bible quiz bible quiz in telugu bible quiz questions bible quiz questions and answers bible trivia Daily Bible Quiz telugu bible quiz బైబిల్ క్విజ్ Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024