Homeబైబిల్ క్విజ్"సమాధానము" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "సమాధానము" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 20, 2022 0 1➤ యెహోవా నీమీద దేనిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును? 1 point A తన శాపము B తన సన్నిధి కాంతి C తన ఆశీర్వాదము D తన జీవము2➤ దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును దేని యందలి ఆనందమునై యున్నది? 1 pointA పరిశుద్ధాత్మ B తండ్రి C కుమారుడు D ఆశీర్వాదము3➤ సత్యముగల ధర్మశాస్త్రము బోధించుచు దుర్భోధ నేమాత్రమును చేయక సమాధానమును బట్టియు యథార్థతనుబట్టియు నన్ననుసరించి నడచుకొనువారై, దేనినుండి యనేకులను త్రిప్పిరి? 1 point A ప్రేమ B శాపము C దోషము D దీవెన4➤ భూలోకములో సమాధానము లేకుండ చేయుటకు ఎఱ్ఱని గుఱ్ఱముమీద కూర్చున్నవానికి అధికార మియ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను. ఇది ఎన్నవ ముద్ర విప్పినప్పుడు జరుగును? 1 point A మొదటి B రెండు C నాలుగు D ఏడు5➤ శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు ఎవరితో సమాధానముగా ఉండవలెను.? 1 point A సమస్త మనుష్యులతో B యేసుక్రీస్తుతో C నీతిమంతులతో D సమస్త శత్రువులతో6➤ కృపాసత్యములు కలిసికొనినవి ఏవి ఒకదానినొకటి ముద్దుపెట్టు కొనినవి.? 1 point A సమాధానం, కీర్తి B నీతి, సంతోషం C కృప, నీతి D నీతి, సమాధానములు7➤ నీ సరిహద్దులలో ఏమి కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే.? 1 point A సంతోషం B సమాధానము C ఆనందం D విచారం8➤ విశ్వాసమును బట్టి ఎవరు వేగులవారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతోపాటు నశింపకపోయెను.? 1 point A మరియు B ఎస్తేరు C రాహాబు D. రూతు9➤ సమాధానమును, నీతిని మనకు ఏవిధముగా నియమించెను? 1 pointA ఆదరణ కర్త, అధిపతి B బోధకుడు, ప్రభువు C రక్షణ కర్త,న్యాయాధిపతి D అధికారులు, విచారణకర్తలు10➤ యేసుక్రీస్తు ద్వారా దేవుడు సమాధానకరమైన దేనిని ఇశ్రాయేలీయులకు ప్రకటించెను? 1 pointA శ్రమ B దహన బలి C సువార్త D సమాధానపు బలి11➤ ఎటువంటి మనస్సు జీవమును సమాధానమునై యున్నది.? 1 pointA శరీరానుసారమైన B ఆత్మానుసారమైన C లోకానుసారమైన D క్రియానుసారమైన12➤ సమాధానము తో పాటు ఏమి కలిగి ఉండుటకు ప్రయత్నించవలెను? 1 point A శాంతి B నిరీక్షణ C ప్రార్ధన D పరిశుద్దత13➤ ఏమి చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము.? 1 pointA పాపము B కీడు C నీతి D ప్రార్థనాSubmitYou Got Tags bible questions bible quiz bible quiz in telugu bible quiz questions bible quiz questions and answers bible trivia Daily Bible Quiz telugu bible quiz బైబిల్ క్విజ్ Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024