Homeబైబిల్ క్విజ్"జంతువులు"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ |Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "జంతువులు"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ |Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 20, 2022 0 1➤ దేవుడు సృష్టించిన ప్రతి భూజంతువుకు ప్రతి ఆకాశపక్షికి ఎవరు పేరులు పెట్టెను? 1 point A యెహోవా B దూతలు C ఆదాము D హవ్వ2➤ జంతువులను, పక్షులను, జలచరములను దేవుడు ఎలా విభాగించెను? 1 pointA పవిత్రమైనవి(తినదగినవి) B అపవిత్రమైనవి(తినకూడనివి) C హేయమైనవి D పైవన్నియును3➤ దేవుడు తన గదిలో నుండి కొండలకు జలధారలనిచ్చి వేటి దప్పిక తీర్చును? 1 pointA అడవి జంతువులకు B ఆకాశ పక్షులకు C అడవి గాడిదలకు D పైవాటన్నిటికి4➤ మహాసముద్రములో గాలమువేసి పట్టుకోలేని ఏ జలచరమును దేవుడు సృష్టించెను? 1 point A చేపలను B మొసలిని C మకరమును D ఈల్ లను5➤ బిలాముతో మాట్లాడునట్లు దేవుడు దేనికి వాక్కు నిచ్చెను? 1 pointA ఒంటెకు B గుర్రమునకు C పులికి D గార్ధభమునకు (గాడిద)6➤ వేసవిలో ఆహారమును సిద్ధపరచుకొనే బలములేని జీవులైన వేటి యొద్దకు సోమరిని వెళ్ళమని దేవుడు చెప్పెను? 1 point A మలు చీమలు B మిడతలు C చిన్నకుందేళ్ళు D బల్లులు7➤ యెహోవా బలిపీఠము యొద్ద వేటికి నివాసము దొరికెను? 1 pointA పగిడి కంటెకు B గ్రద్దకు C పిచ్చుక,వానకోవెలకు D బోరువపక్షికి8➤ తన గుడ్లను కాపాడుకోలేని తెలివితక్కువ పక్షిగా దేవుడు దేనిని చేసెను? 1 point A కాకి B నిప్పుకోడి C గూడబాతు D కోకిల9➤ గొప్ప కొండలను వేటికి ఉనికిపట్లుగా చేసి,బండలలో వేటికి దేవుడు ఆశ్రయస్థానమిచ్చెను? 1 point A గుర్రము-గాడిదలు B మిడతలు-చీమలు C మేకలు-కుందేళ్ళు D పక్షులు-పురుగులు10➤ యెహోవా ఆజ్ఞవలన తన రెక్కలను దక్షిణదిక్కుకు చాచుకొనే జ్ఞానము పొందినది ఎవరు? 1 pointA గుడ్లగూబ B డేగ C రాబందు D గద్ద11➤ ఏ పక్షి రెక్కలు చాపుకొని ఆకాశవీధిలో తన పిల్లలను మోయునట్లు "యెహోవా"తన ప్రజలను నడిపించెను? 1 pointA పక్షిరాజు B డేగ C గుడ్లగూబ D వానకోవెల12➤ ఆకాశపక్షులను పోషించే పరమతండ్రి వాటికంటే మనము ఎవరని అనుచున్నాడు? 1 pointA ధన్యులు B భాగ్యవంతులు C గొప్పవారు D బహు శ్రేష్టులు13➤ ప్రియురాలైన సంఘము నేత్రములను ప్రియుడైన "యేసు" వేటితో పోల్చుచున్నాడు? 1 pointA పావురపు కండ్లతో B గువ్వ కండ్లతో C పిచ్చుక కండ్లతో D హంస కండ్లతో14➤ యేసుక్రీస్తు బాప్తిస్మము పొందినపుడు "ఆత్మ" ఏ రూపమున దిగి ఆయనమీదికి వచ్చెను? 1 point A గువ్వ B పక్షిరాజు C పావురము D పిచ్చుక15➤ లోకపాపమును మోసికొని పోవు దేవుని "గొర్రెపిల్ల"ఎవరు? 1 point A యేసుక్రీస్తు B యోహాను C పేతురు D పౌలుSubmitYou Got Tags bible questions bible quiz bible quiz in telugu bible quiz questions bible quiz questions and answers bible trivia Daily Bible Quiz telugu bible quiz బైబిల్ క్విజ్ Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024