Homeబైబిల్ క్విజ్ "శ్రద్ధ" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "శ్రద్ధ" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 20, 2022 0 1➤ ఆశీర్వాదము పొందగోరి శ్రద్ధతో వెదకినను మారుమనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడిన వ్యక్తి ఎవరు? 1 point A యోసేపు B ఏశావు C యాకోబు D ఇస్సాకు2➤ అవసరమునుబట్టి సమయోచితముగా వేటిని శ్రద్ధగా చేయుట నేర్చుకొనవలెను? 1 pointA సత్ క్రియలు B నీతి కార్యములు C పరిశుద్ధ క్రియలు D వ్యరమైన కార్యములు3➤ పౌలు యొక్క సంకెళ్లనుగూర్చి సిగ్గుపడకశ్రద్ధగావెదకి,కనుగొని, అనేక పర్యాయములుఆదరించిన వ్యక్తి ఎవరు? 1 point A దేమ B లూకా C ఒనేసిఫోరు D త్రోపీము4➤ సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై దేనితో ఒకనినొకడు సహించుకొనవలెను? 1 pointA ఐక్యతతో B నిరీక్షణతో C సమాధానముతో D ప్రేమతో5➤ శ్రద్ధగా పనిచేయువారు ఏమి చేయుదురు? 1 point A మంచి B చెడు C ఏలుబడి D పని6➤ ఏ రాజైతే తన దేశములో భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయములయందుఏమి కలుగును? 1 point A ఆశీర్వాదము B మేలు C క్షేమము D ఫలము7➤ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయ దృష్టికి న్యాయమైనది చేసినయెడల ఎవరికి కలుగ జేసిన రోగములలో ఏదియు రానియ్యను అని యెహోవా సెలవిచ్చెను? 1 point A ఫిలిష్తీయులు B అమ్మోనీయులు C మోయాబీయులు D ఐగుప్తీయులు8➤ ప్రభువు దృష్టియందు మాత్రమే కాక ఎవరి దృష్టియందు యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనవలెను? 1 pointA మనుష్యుల B నీతిమంతుల C ప్రవక్తల D కాపరుల9➤ శ్రద్ధగలవారి యోచనలు ఎటువంటివి? 1 pointA ఉపయోగకరమైనవి B విలువైనవి C లాభకరములు D దృశ్యమైనవి10➤ శ్రద్ధ గలవాడు ఏమగును? 1 pointA ప్రయోజకుడు B దరిద్రుడు C ఐశ్వర్యవంతుడు D విధేయుడు11➤ "దేవా, నా ఆత్మ నీ తీర్పుమార్గము శ్రద్ధగా వెదకెను" ఈమాట పలికింది ఎవరు? 1 point A దానియేలు B దావీదు C యోనా D యోహాను12➤ సొలొమోను రాజుగా ఉన్న కాలములో మహా బలాఢ్యుడు, యౌవనుడై పనియందు "శ్రద్ధ" గల వ్యక్తి ఎవరు? 1 pointA యెవాబు B యోషీయా C యరొబాము D ఊరియా13➤ యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు ఏమగును? 1 pointA దీవింపబడును B శాపగ్రస్థుడగును C రక్షింపబడును D వెలివేయబడును14➤ ఎవరి అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచు ఉండవలెను? 1 pointA అన్యుల B పరిశుద్ధుల C దుర్మార్గుల D నరహంతకులSubmitYou Got Tags bible questions bible quiz bible quiz in telugu bible quiz questions bible quiz questions and answers bible trivia Daily Bible Quiz telugu bible quiz బైబిల్ క్విజ్ Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024