Homeబైబిల్ క్విజ్"విడిచి" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "విడిచి" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 20, 2022 0 1➤ పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, అని ఎవరు సెలవిచ్చుచున్నాడు? 1 pointA యెషయా B ఎహెజ్కెలు C యిర్మీయా D యెహోవా2➤ వేటిని ఎన్నడును నిన్ను విడిచి పోనియ్యకుము? 1 pointA కృపా, కనికరం B దయను, సత్యమును C ప్రేమ, కరుణ D ఐశ్వర్యము, గర్వము3➤ యెహోవాను విడచి వేరొకని అనుసరించువారికి ఏమి విస్తరించును? 1 point A ఐశ్వర్యము B ప్రేమ C జ్ఞానం D శ్రమలు4➤ ఎవరు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసివేసెను? 1 point A సాతాను B దేవదూతలు C ప్రవక్తలు D శిష్యులు5➤ ఏమి విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును? 1 pointA సత్యమార్గము B భక్తి మార్గము C వివేకమార్గము D జ్ఞానమార్గము6➤ నీతిమంతుడు తన నీతిని విడిచి, పాపము చేసిన యెడల ఆ పాపమునుబట్టి అతడు ఏమి నొందును? 1 pointA శాపము B ఆశీర్వాదము C శ్రమ D మరణము7➤ ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము, అది నీకు ఏమైయుండెను? 1 pointA జీవము B మరణము C సంతోషం D దుఃఖము8➤ యేసు - నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి.. సిలువలో యేసు పలికిన ఏడు మాటల్లో ఈ మాట ఎన్నవది? 1 point A ఆరవ మాట B మూడవ మాట C ఏడవ మాట D నాలుగవ మాట9➤ ఎవరు దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు? 1 point A యేసుక్రీస్తు B లూసీఫర్ C ప్రధాన దూత D యాజకుడు10➤ దేనియందు నిలిచియుండక దానిని విడిచి ముందునకుసాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు? 1 point A సత్యమందు B క్రీస్తుభోదయందు C అపొస్తలుల భోద యందు D ధర్మశాస్త్రమందు11➤ సంతోషము మా హృదయమును విడిచిపోయెను, ఏది దుఃఖముగా మార్చబడియున్నది? 1 point A ఐశ్వర్యము B నాట్యము C ఆశీర్వాదము D శపము12➤ నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన దేనిని విడిచి పడిపోకుండ కాచుకొనియుండుడి? 1 pointA స్థిరమనస్సును B నీతిని C ఐశ్వర్యమును D సత్యమును13➤ ఏమైయున్న నన్ను నా (యెహోవా)జనులు విడిచి యున్నారు? 1 point A మహిమాస్వరూపి B జ్ఞానము C శక్తి D జీవజలముల ఊట14➤ దేనిని విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును? 1 pointA నీతిని B ధైర్యమును C సత్యమును D జ్ఞానమును15➤ నీవు దేనిని విడిచినయెడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసెదవు? 1 point A విశ్వాసము B మార్గమును C పాపమును D ధైర్యమునుSubmitYou Got Tags bible questions bible quiz bible quiz in telugu bible quiz questions bible quiz questions and answers bible trivia Daily Bible Quiz telugu bible quiz బైబిల్ క్విజ్ Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024