Homeబైబిల్ క్విజ్"యువ విశ్వాసులు"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ |Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "యువ విశ్వాసులు"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ |Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 20, 2022 0 1➤ యౌవనకాలమున కాడి మోయుట ఎవరికి మేలు? 1 pointA ఎద్దులకు B పక్షులకు C వృక్షాలకు D నరునికి2➤ బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు ఎవరు తప్పక తొట్రిల్లుదురు? 1 point A ముదుసలివారు B యౌవనస్థులు C నడివయస్కులు D చిన్నపిల్లలు3➤ ఎవరు పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొనెను? 1 pointA యోసేపు B దావీదు C మోషే D ఇస్సాకు4➤ బహు సౌందర్యముగల యౌవనుడు, ఇశ్రాయేలీయులలో అతనిపాటి సుందరు డొకడునులేడని ఎవరి గూర్చి చెప్పబడెను? 1 point A సౌలు B దావీదు C సొలొమోను D యోసేపు5➤ యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందరు? 1 pointA శిక్షణ B గాదింపు C వాక్యము D నిరీక్షణ6➤ ఏమి గలవారై యుండవలెనని యౌవనపురుషులను హెచ్చరించవలెను? 1 point A ప్రేమ B రోషము C సమాధానం D స్వస్థబుద్ధి7➤ పెద్దల ఆలోచనను త్రోసివేసి, యౌవనస్థులు చెప్పిన ప్రకారము చేసినరాజు ఎవరు? 1 pointA సొలొమోను B యారోబాము C రేహబాము D తండ్రి8➤ నీ యౌవనకాలపు ఎవరియందు సంతోషింపుము? 1 pointA ప్రియురాలు B భార్య C స్నేహితుడు D ఐశ్వర్యము9➤ యౌవనకాలమందు పుట్టిన కుమారులు ఎవరి చేతిలోని బాణములవంటివారు? 1 pointA బలవంతుని B దుష్టుని C వృద్ధుని D వేటగాని10➤ కిటికీలో కూర్చుండి నిద్రా భారము వలన జోగి, మూడవ అంతస్తునుండి క్రిందపడి చనిపోయి యెత్తబడిన యౌవనస్థుడు ఎవరు? 1 pointA తీతుకు B పత్రిక C ఐతుకు D సిలా11➤ ఐశ్వర్యమునైనను ఘనతనైనను శత్రువుల ప్రాణమునైనను అడుగక, జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగిన యౌవనస్థుడు ఎవరు? 1 pointA సొలొమోను B సమూయేలు C యోసేపు D సంసోను12➤ ఇశ్రాయేలీయులలో యౌవనస్థులను పంపగా వారు దహనబలుల నర్పించి యెహోవాకు ఏ విధమైన బలులగా కోడెలను వధించిరి. 1 point A పాప పరిహార B పశ్చాత్తాప C సమాధాన D అపరాధ13➤ మహా బలాఢ్యుడును, యౌవనుగు ఎవరు పనియందు శ్రద్ధగలవాడని సొలొమోను తెలిసికొనెను? 1 point A రెహబాము B యరొబాము C అబ్సలోము D అమోను14➤ నీవు యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము (విడిచి పారిపొమ్ము) అని పౌలు ఎవరితో చెప్పెను? 1 point A తీతుతో B ఐతుకుతో C సీలతో D తిమోతితో15➤ అంత్యదినముల యందు నా(దేవుని) ఆత్మను మనుష్యులందరి మీద కుమ్మరించగా యౌవనులకు ఏమి కలుగును? 1 point A ప్రవచనాలు B కలలు C దర్శనము D స్వస్థతలుSubmitYou Got Tags bible questions bible quiz bible quiz in telugu bible quiz questions bible quiz questions and answers bible trivia Daily Bible Quiz telugu bible quiz బైబిల్ క్విజ్ Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024