Homeబైబిల్ క్విజ్"నిర్లక్ష్యము" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "నిర్లక్ష్యము" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 20, 2022 0 1➤ నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి దేనియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము? 1 point A యవ్వనం B ముదిమి C ప్రేమ D విచారం2➤ ఎవరు, ఎవరిని నిర్లక్ష్య పెట్టుచున్నారు.? 1 point A మామ, అల్లుడిని B. అత్త, కోడలిని C కుమారుడు, తండ్రిని D తండ్రి, కుమారుని3➤ ఏవి వచ్చునప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు? 1 point a ప్రళయమును, క్షామమును b ఆనందం, సంతోషం C అనారోగ్యం D ధనం4➤ నెహెమ్యా దినములలో యూదులలో కొందరు దేనిని నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయులమీదికి కోపము మరి అధికముగా రప్పించెను? 1 pointA మీ ప్రార్ధన మందిరమును B సింహాసనమును C విశ్రాంతి దినమును D మండపమును5➤ రెహబాము, పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి ఎవరు చెప్పిన ఆలోచనచొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చెను? 1 point A యౌవనులు B. వృద్ధులు C వేగుల D తల్లీతండ్రులు6➤ పనికిమాలినవారు కొందరు-ఈ మనుష్యుడు మనలను ఏలాగు రక్షింపగలడని ఎవరి గూర్చి చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసికొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను? 1 pointA సౌలు B. సమూయేలు C. తండ్రి D యోబు7➤ ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై దేనిని నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు? 1 point A ప్రేమను b దుఃఖమును C అవమానమును D సంతోషమును8➤ నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి ఎవరి చేతిలోనుండి మిమ్మును విడిపించెను? 1 point A మోయాబీయుల B. మిద్యానీయుల C అమాలేకీయుల D సమరియులు9➤ దేనిని నిర్లక్ష్యము చేయకుడి? 1 point A. ప్రార్ధనను B. ఆరాధనను C ప్రవచించుటను D మందిరామునుSubmitYou Got Tags bible questions bible quiz bible quiz in telugu bible quiz questions bible quiz questions and answers bible trivia Daily Bible Quiz telugu bible quiz బైబిల్ క్విజ్ Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024