Hometelugu bible quiz with answers"పాలు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu "పాలు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author November 19, 2022 0 1➤ ఎవరి పళ్లు "పాల"చేత తెల్లగాను ఉండును? 1 pointA యూదా B లేవి C దాను D యోసేపు2➤ దాహమునకు నీళ్లు అడిగిన ఎవరికి యాయేలు "పాల"బుడ్డి ఇచ్చెను? 1 point A బారాకుకు B హెబెరుకు C సీసెరాకు D హోబాబుకు3➤ యెరూషలేము లోని ఎవరు "పాల" కంటే తెల్లని వారు? 1 point A ధనవంతులు B ఘనులు C అధిపతులు D పరదేశులు4➤ యెహోవా దినమున ఒకడు ఏమి పెంచుకొనగా ఆవి సమృద్ధిగా "పాలు"ఇచ్చును? 1 point A రెండుఆవులు రెండుగొర్రెలు B పదిగొర్రెలు ఒక ఆవు C మూడు ఆవులు ఒక గొర్రె D ఒకచిన్నఆవు రెండుగొర్రెలు5➤ ఎవరిని యెహోవా తూర్పు దేశస్థులకు అప్పగించగా వీరు వారి పంటలు తిని వారి "పాలు"త్రాగుదురు? 1 point A అమ్మోనీయులను B అమోరీయులను C అమాలేకీయులను D అష్షూరీయులను6➤ తన యొద్దకు వచ్చిన వారికి వెన్నను"పాలను" సిద్ధము చేయించినదెవరు? 1 pointA మానోహ B అబ్రాహాము C లోతు D గిద్యోను7➤ పాలు తరచగా ఏమి పుట్టును? 1 pointA జున్ను B నెయ్యి C పెరుగు D వెన్న8➤ ఎవరి వలె యెహోవా "పాలిచ్చు" గొర్రెలను మెల్లగా నడిపించును? 1 pointA యజమానుని B సేవకుని C గొర్రెలకాపరి D జీతగాని9➤ నీతిని బట్టి ప్రభువు తీర్పు తీర్చుదినమున "పాలు"కుడుచు పిల్ల దేని యొద్ద ఆట్లాడును? 1 point A కొదమసింహముయొద్ద B నాగుపాముపుట్టయొద్ద C చిరుతపులినివాసముయొద్ద D ఎలుగుబంటి నుండి10➤ యెహోవా సీయోనులో గర్జించు దినమందు వేటిలో నుండి "పాలు"ప్రవహించును? 1 point A లోయలలో B మెట్టలలో C కొండలలో D నదులలో11➤ ఏమి లేకపోయినను ఇయ్యకను "పాలను" కొనుమని యెహోవా సెలవిచ్చెను? 1 pointA ధనము B నిధి C వెండి D రూకలు12➤ మందను కాచి మంద "పాలు" త్రాగనివాడెవడు? అని ఎవరు అనెను? 1 point A పౌలు B పేతురు C యోహాను D యాకోబు13➤ "పాలు" త్రాగు ప్రతివాడు శిశువే గనుక దేనిలో అనుభవము లేనివాడైయున్నాడు? 1 pointA న్యాయపుతీర్పులో B నీతివాక్యవిషయములో C సత్యప్రవర్తనలో D యధార్ధమార్గములో14➤ మీకు బలము చాలకపోయినందున "పాల" తోనే మిమ్మును పెంచితిని దేనితో మిమ్మును పెంచలేదు అని పౌలు కొరింథీ సంఘముతో అనెను? 1 point A రొట్టెలతో B మాంసముతో C అన్నముతో D కూరలతో15➤ ఏ వాక్యమను "పాల"వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ "పాలను"ఆపేక్షింపవలెను? 1 pointA పవిత్రమైన B శుద్ధమైన C నిశ్చలమైన D నిర్మలమైనSubmitYou Got Tags bible questions in telugu bible quiz in telugu bible trivia questions multiple choice Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz with answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024