Hometelugu bible quiz with answers"యూనివర్సల్ టాలెంట్ డే" సందర్బంగా స్పెషల్ క్విజ్ || Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu "యూనివర్సల్ టాలెంట్ డే" సందర్బంగా స్పెషల్ క్విజ్ || Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author November 19, 2022 0 1➤ యెహోవా యెదుట పరాక్రమము గల వేటగాడు ఎవరు? 1 point A ఆదాము B కయీను C నిమ్రోదు D కనాను2➤ సితార, సానికను వాడుటలో మూలపురుషుడు ఎవరు? 1 point A హనోకు B యూబాలు C యాబాలు D లెమెకు3➤ సకలవిద్యాప్రవీణుడు ఎవరు? 1 point A ఇస్సాకు B యాకోబు C మోషె D అహరోను4➤ విచిత్రమైన పనులు చేయగల దేవుని జ్ఞానపూర్ణాత్ముడు ఎవరు? 1 point A హూరు B ఈతామారు C ఊరు D బెసలేలు5➤ మునికోల కర్రతో ఫిలిష్తీయులను ఆరువందలమందిని హతము చేసినదెవరు? 1 point A తోలా B షమ్గరు C కనజు D బరకు6➤ వడిసెల రాయితో బలమైన శత్రువును చంపిన నేర్పరి ఎవరు? 1 point A అబీనాదాబు B ఏలీయాబు C దావీదు D షామా7➤ అడవిలేడియంత వేగముగా పరుగెత్తగలిగినదెవరు? 1 pointA యోవాబు B ఆశహేలు C అబ్నేరు D హనన్యా8➤ యెహోవాను గానము చేయగల ప్రావీణ్యత గలవారెవరు? 1 pointA హనానీ B అజర్య C హేమాను D జెకర్యా9➤ మంచుకాలమున బావిలో దాగిన సింహమును చంపిన ? 1 point A బెనయ B నతనేలు C దానియేలు D యోవేలు10➤ మహాజ్ఞాని సొలొమోను ఏమి వ్రాసిన మరియు రచించిన వివేకి? 1 point A సామెతలు B కీర్తనలు C జీవ, వృక్షగ్రంధములు D పైవనీయు11➤ గాడిద పచ్చి దవడ ఎముకతో వెయ్యిమందిని చంపిన బలశాలి ఎవరు? 1 pointA యొప్తా B సంసోను C గిద్యోను D తోలా12➤ ఇశ్రాయేలు స్త్రీలు వేటిని వడికే జ్ఞానము గలవారు? 1 point A వస్త్రములు B నూలు C మేక వెండ్రుకలు D త్రాళ్ళు13➤ వాయిద్యములు చక్కగా వాయించి మంచిస్వరముగల గాయకుడెవరు? 1 pointA యిర్మీయా B యెహెజ్కేలు C ఆమోసు D యోవేలు14➤ విద్వాంసుడు మరియు లేఖనముల యందు ప్రవీణుడెవరు? 1 pointA ఆకుల B దేమ C అపోలో D మార్కు15➤ ధర్మశాస్త్రగ్రంధ సంబంధమగు నిష్ట యందు శిక్షితుడై,ప్రావీణ్యత పొందినదెవరు? 1 pointA పేతురు B పౌలు C యాకోబు D యోహానుSubmitYou Got Tags bible questions in telugu bible quiz in telugu bible trivia questions multiple choice Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz with answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024