Hometelugu bible quiz with answers"గురువు"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu "గురువు"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author November 19, 2022 0 1➤ "గురువు" అనగా అర్ధమేమిటి? 1 pointA బోధకుడు B ఉపదేశకుడు C ప్రసంగీకుడు D పైవన్నీ2➤ ఎవరిని మాత్రమే "భోధకుడు"మరియు "గురువు" అని పిలువవలెను? 1 point A యేసుక్రీస్తును B పరిసయ్యులను C సద్దూకయ్యులను D శాస్త్రులను3➤ బోధకుడైన యేసు మొదట ఎంతమంది, తర్వాత ఎంతమంది శిష్యులను ఏర్పర్చను? 1 point A 15-80 B 12-70 C 12-60 D 13-504➤ పరిశుద్ధ గ్రంథములో మొదటగా "గురువు" అని పిలువబడిన ప్రవక్త ఎవరు? 1 point A నాతాను B అహీయా C ఏలీయా D ఓబద్యా5➤ దేనిని గూర్చి ధ్యానించినయెడల అది మనకు బోధించును? 1 pointA ఆకాశము B భూమి C నీరు D అగ్ని6➤ బోధించుట యందు జాగ్రత్తగా ఉండమని పౌలు ఎవరిని హెచ్చరించెను? 1 pointA తిమోతిని B తీతును C ఫీలెమోనును D దేమాను7➤ ఒకడు బోధించిన యెడల వేటిని బోధించినట్టు బోధింపవలెను? 1 pointA ఛలోక్తులను B దైవోక్తులను C సరసోక్తులను D జ్ఞానోక్తులను8➤ కాలమును బట్టి చూచితే, నిత్యరక్షణ పొందిన మనము ఎలా ఉండాలి? 1 point A శిష్యులుగా B శిశువులుగా C బోధకులుగా D వృద్ధులుగా9➤ సంపూర్ణాధికారముతో, దుర్భోధను ఖండించుచుండుమని పౌలు ఎవరికి చెప్పెను? 1 pointA లూకాకు B దేమాకు C గాయునకు D తీతుకు10➤ దేవుని ఆజ్ఞలను గైకొని బోధించువాడెవడో వాడు ఎక్కడ గొప్పవాడనబడును? 1 pointA సమాజములో B సంఘములో C పరలోకరాజ్యములో D దేశములో11➤ జనులు ఎటువంటి బోధను సహింపక దురదచెవులు గలవారై యున్నారు? 1 pointA సద్భోద B హితబోధ C మంచిబోధ D స్వబోధ12➤ క్రీస్తు బోధ యందు నిలిచి యుండువాడు ఎవరెవరిని అంగీకరించును? 1 pointA ప్రవక్తను-శిష్యులను B తండ్రిని - కుమారుని తండ్రిని-కుమారుని C రాజును-సేవకుని D యజమానుని-దాసుని13➤ మానుభవమునకు, ఓపికకు; ప్రభువు నామమున బోధించిన ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? 1 point A దాసులను B సేవకులను C పరిచారకులను D ప్రవక్తలను14➤ దేవుడు అనుగ్రహించిన జ్ఞానము చొప్పున పత్రికలన్నిటిలోను బోధించుచున్నది ఎవరు? 1 pointA పేతురు B పౌలు C యాకోబు D యోహాను15➤ నీ కట్టడలను నాకు బోధింపుము; నీ ఉపదేశమార్గమును నాకు బోధపరచుము; ఈ వాక్య రిఫరెన్స్? 1 pointA కీర్తనలు 115:2 B కీర్తనలు 109:4 C కీర్తనలు 119:26,27 D కీర్తనలు 107:5SubmitYou Got Tags bible questions in telugu bible quiz in telugu bible trivia questions multiple choice Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz with answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024