Hometelugu bible quiz with answers"ప్రవర్తన" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu "ప్రవర్తన" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author November 19, 2022 0 1➤ మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై, తన ఎటువంటి " 'ప్రవర్తన' వలన తన క్రియలను కనుపరచవలెను'? 1 pointA నీతి B యోగ్య C మంచి D అయోగ్య2➤ తన "ప్రవర్తన" *అంతటిలో ఏమి జరిగించువానిని తూర్పు నుండి రేపి పిలిచినవాడెవడు"? 1 point A తీర్పు B నీతి C న్యాయము D అన్యాయము3➤ నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును నా "ప్రవర్తన'‘అంతటి విషయములో ఏది నన్ను నిందింపదు'? 1 point A 'నామనస్సు' B 'నా శరీరము' C 'నా ఆత్మ' D 'నా హృదయము'4➤ ఎవరు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల "ప్రవర్తన''' *వారిని దారి తప్పించును"? 1 point A న్యాయమంతుడు B బుద్దిమంతుడు C నీతిమంతుడు D సత్యమంతుడు5➤ 'చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ "ప్రవర్తన"వంటి "ప్రవర్తన'' 'గలవారు కారు గనుక, సకలజనుల మర్యాదచొప్పున మాకుఒక.......... ని నియమింపుము? 1 pointA యాజకుని B న్యాధిపతిని C రాజునిD ప్రవక్తని6➤ తమ పితరుల దేవుడైన యెహోవాయెడల ద్రోహముగా "ప్రవర్తించి"న మీ పితరులవలెను మీ సహోదరులవలెను మీరు ఏమి చేయుడి? 1 point A ఆలోచింపకుడి B అనుసరింపకుడి C ప్రవర్తింపకుడి D ఆచరింపకుడి7➤ నేను నీతిని వస్త్రముగా ధరించుకొని యుంటిని గనుక అది నన్ను ధరించెను నా న్యాయ "ప్రవర్తన" "నాకు ఏమి ఆయెను? 1 point A తెలివి - సంపద B వస్త్రమును - పాగాయు C మంచి - చెడు D జ్ఞానము - వివేకము8➤ నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన' 'ఎలా చూచుకొనవలెను? 1 point A నీతిగా B మంచిగా C జాగ్రత్తగా D ఫలభరితంగా9➤ కావున నేను నా క్రోధమును వారిమీద కుమ్మరింతును, వారి "ప్రవర్తన" ఫలము వారిమీదికి రప్పించి నా ..... చేత వారిని దహింతును అని ప్రభువు చెప్పుచున్నారు? 1 point A ఉగ్రత B అగ్ని C కోపాగ్ని D ఉగ్రతాగ్ని10➤ మీకు దేవుని వాక్యము బోధించి, మీపైని ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి "ప్రవర్తన" ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి అని పౌలు చెప్పుచున్నారు అయితే పైన ఉన్నవారు ఎవరు'? 1 pointA సంఘస్థులు B సంఘకాపరి C నాయకులు D పరిచారకులుSubmitYou Got Tags bible questions in telugu bible quiz in telugu bible trivia questions multiple choice Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz with answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024