Hometelugu bible quiz questions and answers"విశ్వాసము"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "విశ్వాసము"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 22, 2022 0 1➤ నీతిమంతుడు దేని మూలముగ బ్రదుకును? 1 point A విశ్వాసము B క్రియలు C దేవుని D ఆహారము2➤ అందుకు యేసు అమ్మా, నీ "విశ్వాసము" గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె యేమినొందెను? 1 pointA స్వస్థత B ఘనత C ఆనందము D మరణము3➤ క్రీస్తుయేసు రక్తమునందలి "విశ్వాసము"ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు "విశ్వాసము" గలవానిని ఎలా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను? 1 point A అనీతిమంతునిగా. B నీతిమంతునిగా C విశ్వాసిగా. D అవిశ్వాసిగా4➤ ఎవరు యేసు క్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలమున నీతిమంతుడుగా తీర్చబడడని యెరుగుదుము.? 1 point A యూదుడు B అన్య జనులు C మనుష్యుడు D ఇశ్రాయేలీయులు5➤ నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ "విశ్వాసము" ఈ శోధనలచేత దేనికి నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణ మగును? 1 point A పరీక్షకు. B మెప్పుకు C ఆదరణకు. D ముందు6➤ "విశ్వాసము" నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది యేమిటి? 1 pointA విశ్వాసము B నిరీక్షణ C ప్రేమ D పైవేవి కాదు7➤ మీరు "విశ్వాసము"ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, మరి ఏమిటి? 1 point A దేవుని వరము B దేవుని శక్తి C దేవుని ప్రేమ D దేవుని ఏమి8➤ ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని "విశ్వాసము"ను ఎటువంటిది? 1 point A శరీరానుసారమైనది B లోకపరమైనది C మృతము D నిర్జీవము9➤ మీరు ఎటువంటి వారు కాక, "విశ్వాసము" చేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనునట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించు చున్నాము? 1 point A మందులుb అవివేకులు C లోభులు D. అవిశ్వాసుల10➤ ప్రభువు మీరు యెంత "విశ్వాసము" గలవారైతే ఈ కంబళిచెట్టును చూచి నీవు వేళ్లతోకూడ పెల్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. 1 pointA అణువంత B ఆవగింజంత C రేణువంత D రవ్వంత11➤ ఏ పట్టణపువారు వారి పట్టణము నలువది దినములకు నాశనమగునని దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి.? 1 point A యెరూషలేము B నీనెవె C తర్టీషు D షోమ్రోను12➤ విశ్వాసమునుబట్టి ఎవరు వేగులవారిని సమాధాన ముగా చేర్చుకొనినందున అవిధేయులతోపాటు నశింపక పోయెను.? 1 point A ఎస్తేరు B రాహాబు C ప్రిస్కిల్లా D హన్నా13➤ నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు ఏమి గలవాడు అని యేసు చెప్పెను.? 1 point A రక్షణ B నిత్యజీవము C ఆరోగ్యము D పరిశుద్ధాత్మ14➤ మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇకమీదట నా కొరకు ఏ కిరీటముంచబడియున్నది అని పౌలు చెప్పెను.? 1 point A జీవకిరీటము B మహిమకిరీటము C నీతికిరీటము D అతిశయకిరీటము15➤ విశ్వాసమునుబట్టి ఎన్ని దినములవరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను.? 1 pointA ఆరు B యేడు C మూడు D నాలుగుSubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024