Hometelugu bible quiz questions and answers"ఉపవాసము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "ఉపవాసము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 24, 2022 0 1➤ "ఉపవాసము"అనగా అర్ధమేమిటి? 1 point A ప్రాణములను ఆయాసపరచుకొనుట B గోనెపట్ట కట్టుకొనుట C బూడిదలో కూర్చుండుట D దేవునికి దగ్గరగా ఉండుట2➤ ప్రభువునకు ప్రీతికరమైన ఉపవాసము ఎటువంటిదో వివరించిన ప్రవక్త ఎవరు? 1 point A దానియేలు B యెషయా C యోనా D తల్లి3➤ "ఉపవాసదినము ప్రతిష్ఠించుడి, వ్రతదినము ఏర్పరచుడి ఈ వాక్యము యొక్క రిఫరెన్స్? 1 point A యోవేలు 1:14 B ఎజ్రా 1:26 C యోవేలు 2:12 D మార్కు 17:194➤ ఇశ్రాయేలీయులు ఎక్కడ కూడుకొని ఉపవాసముండి, మేము యెహోవా దృష్టికి పాపాత్ములమని ఒప్పుకొనిరి? 1 point A రిబ్లా B అయ్యా C మిస్పా D తిమ్నా5➤ చెరపట్టబడినవారి అపరాధమును బట్టి దుఃఖించుచు, భోజనమైనను పానమైనను చేయని వ్యక్తి ఎవరు? 1 pointA దావీదు B ఎజ్రా C అహాబు D హిజ్కియా6➤ ప్రవక్తలు, బోధకులు ప్రభువును సేవించుచు, ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ ఎవరిని ప్రభుపని కొరకు ప్రత్యేకపరచుకొనెను? 1 pointA బర్నబా, సౌలు B సుమెయోను, లూకియ C హేరోదు, మనయేను. D పైవారందరిని7➤ దావీదు జబ్బుపడిన తన బిడ్డకొరకు ఎన్ని దినములు ఉపవాసముతో ప్రార్ధించెను? 1 pointA మూడు B ఏడు C నలభై D రెండు8➤ పరిశుద్ధ గ్రంధములో రెండుమార్లు నలువది దినములు,రేయింబవళ్ళు ఉపవాసమున్నది ఎవరు? 1 point A ఏలీయా B ఎలీషా C మోషే D పౌలు9➤ అపొస్తలుడైన పౌలుతో పాటు ఓడలో ఉన్న ఎంత మంది ఖైదీలు ఎన్నిదినములు ఉపవాసముండెను? 1 pointA 266;21 B 276;14 C 300; 40 D 276;710➤ మూడు వారములు భోజనము చేయక, దానియేలు దేవుడు చూపిన ఏ సంగతులను చూచెను? 1 pointA ప్రభువు పాలన B సైతానుతో యుద్ధము C అంతమందు సంభవించేవి D రాజ్యములను గూర్చి11➤ మూడు దినములు చూపులేక అన్నపానములు లేమియు పుచ్చుకొనని సౌలు వద్దకు పంపబడిన శిష్యుడు ఎవరు? 1 point A పేతురు B అనానియ C యోహాను D బర్నబా12➤ దేవునికి భయపడి ఉపవాసముండి అపాయము తప్పించుకున్న ఇశ్రాయేలు రాజు ఎవరు? 1 point A అహజ్యా B యరొబాము C అహాబు D అమజ్యా13➤ దయ్యములను వదిలించుట దేనివలన సాధ్యము? 1 point A ప్రవచించుట B బోధించుట C ఉపవాస ప్రార్ధన D హెచ్చరించుట14➤ వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచున్నానని,డంబముగా ప్రార్ధించిందెవరు? 1 pointA అన్యుడు B పరిసయ్యుడు C సుంకరి D యాజకుడు15➤ ఉపవాసము చేయునప్పుడు ఎవరివలె దుఃఖముఖులై ఉండకూడదు? 1 point A రాజులు B వేషధారులు C దీనులు D పైవి ఏవి కావుSubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024