Hometelugu bible quiz questions and answers"వాడుక" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "వాడుక" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 22, 2022 0 1➤ సితరాను సానికను వాడుక చేయువారికందరికిని మూలపురుషుడు ఎవరు.? 1 point A లెమెకు B యూబాలు C యాబాలు D షేతు2➤ తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసికొని యెహోవా దృష్టికి చెడుతనము చేసిన ఇశ్రాయేలుల రాజు? 1 point A అహాబు. b. ఆహాజు c హోషేయ. D యరొబాము3➤ పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లి ఎవరు శ్రమపడి మృతులలోనుండి లేచుట ఆవశ్యకమని చెప్పెను.? 1 pointA నీతిమంతుడు B పరిశుద్ధుడు C మనుష్యుడు D క్రీస్తు4➤ యుద్ధ వస్త్రములు, వస్తువులు తొడుగుకొనుట నాకు వాడుకలేదు అని సౌలుతో చెప్పిన వ్యక్తి? 1 point A సమూయేలు B దావీదు C యోనాతాను D సొలొమోను5➤ యేసు తన "వాడుక" చొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరములో ఏ గ్రంథము చదివెను.? 1 pointA యిర్మీయా B యోబు C కీర్తనలు D యెషయా6➤ నేటివరకు ఎవరిని గూర్చి ప్రలాప వాక్యము చేయుట ఇశ్రాయేలీయులలో వాడుక ఆయెను.? 1 point A యెషియా B ఉజ్జియా C హిజ్కియా D యరొబాము7➤ సొలొమోను రాజు యెరూషలేములో దేనిని రాళ్లంత విస్తారముగా వాడుక చేసెను.? 1 point A బంగారం B వెండిని C దేవదారు మ్రానులను D ఇత్తడి8➤ యేసు తన వాడుక చొప్పున ఒలీవలకొండకు ఏమి చేయుటకు వెళ్ళును.? 1 point A స్వస్థ పరచుటకు B భోజనం చేయుటకు C ప్రార్ధన చేయుటకు D నిద్రించుటకు9➤ ఇప్పుడు ప్రవక్తయను పేరుకు పూర్వము ఏమని వాడుక.? 1 point A దీర్ఘదర్శి B జ్ఞాని C బుద్ధిమంతుడు D నీతిమంతుడు10➤ నామాట వినకపోవుటే నీ బాల్యమునుండి నీకు "వాడుక" అని ప్రకటించిన ప్రవక్త: 1 point A యెషయా B యిర్మీయా C దానియేలు D హోషేయ11➤ యేసుప్రభువు వారి వాడుక ఏమిటి.? 1 pointA స్వస్థపరచుట B ప్రయాణించుట C ఆశీర్వదించుట D బోధించుట12➤ జనులు కోరుకొనిన ఎవరిని పస్కా పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక.? 1 pointA ప్రవక్తను B దొంగను C ఖయిదీని D నీతిమంతుని13➤ డాలును ఈటెను వాడుకచేయగల యుద్ధప్రవీణులు దావీదు కాలములో ఎవరు.? 1 point A గాదీయులు B కోరహీయులు C హారాఠీయులు D బెన్యామీయులు14➤ యేసు ఎన్ని యేండ్లవాడై యున్నప్పుడు పండుగ నాచరించుటకై వాడుకచొప్పున వారు యెరూషలేమునకు వెళ్లిరి.? 1 point A తొమ్మిది b పది C పండ్రెండు. D ఎనిమిది15➤ ఎవరు కనానీయుల వర్తకులవంటివారై అన్యాయపు త్రాసును వాడుకచేసెదరు.? 1 pointA ఇశ్రాయేలువారు B ఎఫ్రాయిమువారు C షోమ్రోనువారు D యూదావారుSubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024