Hometelugu bible quiz questions and answers"వేకువ"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "వేకువ"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 22, 2022 0 1➤ గిద్యోనును అతనితో నున్న జనులందరును,"వేకువ"ను లేచి హరోదు బావియొద్ద దిగగా లోయలోని మోరె కొండకు ఉత్తరముగా ఎవరి దండుపాళెము వారికి కనబడెను.? 1 point A అమ్మోనీయుల B మిద్యానీయుల C ఐగుప్తుయుల D ఫిలిపియులు2➤ యెహోషువ "వేకువ"ను లేచినప్పుడు అతడును ఇశ్రా యేలీయులందరును షిల్తీమునుండి బయలుదేరి ఎక్కడకు వచ్చి దానిని దాటకమునుపు అక్కడ నిలిచిరి.? 1 point A.ఎర్ర సముద్రము B యొర్దాను C యూఫ్రటీసు D నైలునది3➤ తెల్లవారి "వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించువరకు వాక్యము ఏమి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు ఏమి కలుగును.? 1 pointA వెలుగు గల, సంతోషము. B చీకటి గల, మేలు C చీకటి గల, దుఃఖము. D వెలుగు గల, సంతోషము4➤ "వేకువ"జామున ఎవరి అగ్ని మేఘమయమైన స్తంభమునుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచెను? 1 point A బయలుదేవత B యెహోవా C అర్తిమదేవి D యాజకుడు5➤ నేను "వేకువ" రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలోనివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును. ఈ వాక్యము ఎన్నవ కీర్తనల లోనిది? 1 point A కీర్తనలు 23. B కీర్తనలు 139 C కీర్తనలు 91. D కీర్తనలు 516➤ మద్యము త్రాగుదమని "వేకువ"నే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాల రాత్రివరకు పానముచేయువారికి ఏమి కలుగును.? 1 point A మేలు B శ్రమ C కీడు D ఆనందం7➤ వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ------------ ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు "వేకువ" చుక్క వలె ఉదయించును,------------ నీకు శీఘ్రముగా లభించును.? 1 point A ఉపవాసం, ధనము. B బలి, స్వస్థత C ఉపవాసము, స్వస్థత. D బలి, ఐశ్వర్యము8➤ ఉదయమున యెహోషువ "వేకువ"ను లేచి జనులను వ్యూహపరచి, తానును ఇశ్రాయేలీయుల పెద్దలును జనులకుముందుగా దేని మీదికి పోయిరి.? 1 point A రోమా B హాయి C ఐగుప్తు D కనాను9➤ తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? వేటిని పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి.? 1 pointA జనములను. B జంతువులను C భవనములను. D వృక్షములను10➤ యేసు, ఎవరి వేరు చిగురును సంతానమును, ప్రకాశమానమైన "వేకువ" చుక్కయునై యున్నారు.? 1 point A దావీదు B అహరోను C మోషే D ఇశ్రాయేలు11➤ "దేవా,నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును" ఈ మాటలు పలికిన వ్యక్తి ఎవరు.? 1 point A దావీదు B పౌలు C యోహాను D సొలొమోను12➤ పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు ఎవరి మార్గము అంతకంతకు తేజరిల్లును.? 1 point A నీతిమంతుల B భక్తిహీనుల C అవిశ్వాసుల D మూర్ఖుల13➤ మీరు వేకువనే లేచి చాలరాత్రియైన తరువాత పండు కొనుచు ఏవిధమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే.? 1 point A కష్టార్జితమైన B ఉపయోగకరమైన C ఆశీర్వాదకరమైన D కఠినమైన14➤ "సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మును గాక వెలుగుకొరకు దినము యెదురుచూడగా వెలుగు లేకపోవును" ఈ వాక్యము యొక్క రిఫరెన్స్ ఏమిటి.? 1 pointA యోబు 3:9 B కీర్తనలు 9:3 C యోబు 19:3 D కీర్తనలు 20:315➤ వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి ఏవిధంగా ఎంచబడును.? 1 point A శాపము B పాపము C కీడు D ఆశీర్వాదంSubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024