Hometelugu bible quiz questions and answers"లోపల" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "లోపల" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 22, 2022 0 1➤ "లోలోపల" హృదయపూర్వకమైన భక్తిలేని వారు ఏమి ఉంచుకొందురు? 1 point A ప్రేమ B ద్వేషం C క్రోధము D చిరాకు2➤ సోలొమోను దేవుని మందిరపు నట్టిల్లు లోపలను, వెలుపలను దేనితో పొదిగించెను? 1 point A వెండి B కాంస్యము C బంగారము D ఇనుము 3➤ లోలోపల ఏమి చేయుట కంటె బహిరంగముగా గద్దించుట మేలు? 1 point A పొగడుట B ప్రేమించుట C కోపగించుట D గర్వించుట 4➤ అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి, వారు గొఱ్ఱల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల ఎటువంటి వారు? 1 point A జింక స్వభావము B సాధు స్వభావము C క్రూరమైన తోడేళ్ళు D సింహ స్వభావము5➤ సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి వేటిని రక్షించుటకు శక్తిగల వాక్యమును ఏ విధముగా అంగీకరించుడి.? 1 point A శరీరమును, ప్రేమతో B ఆత్మలను, సాత్వికముతో C బంధువులను, కృపతో D ఆత్మలను, ప్రేమతో6➤ ఏది నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు లంగరువలెనుండి తెరలోపల ప్రవేశించుచున్నది? 1 pointA విశ్వాసము B కృప C దీవెన D నిరీక్షణ7➤ నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు ఏమిచేయబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.? 1 point A వేరుపారబడి B రక్షింపబడి C వేరుచేయబడి D మరణించి8➤ ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఎవరి యొద్దనుండి పోయి, తానును కుమారులును లోపలనుండి తలుపుమూసి, కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను.? 1 pointA ఏలీయా B నయమాను C నాతాను D ఎలీషా9➤ మందిరపు గోడలన్నిటి మీదను లోపల నేమి వెలుపల నేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించిన రాజు ఎవరు? 1 pointA దావీదు B అషురూ C సొలొమోను D ఉజ్జియా10➤ రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను-నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నే నెంతటివాడను? నా కుటుంబము ఏ పాటిది? ఈ మాటలు ఎవరు పలికెను? 1 pointA రెహబాము B సమూయేలు C దావీదు D యెషయాSubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024