Hometelugu bible quiz questions and answers"అధికారము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "అధికారము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 22, 2022 0 1➤ "అధికారము"ను ఎదిరించువారు తమమీదికి తామే ఏమి తెచ్చుకొందురు.? 1 point A దీవెన B శిక్ష C ఆశీర్వాదం D ప్రతిఫలం2➤ ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును "అధికారము"ను రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని ఎవరికి చెందును.? 1 pointA నీతిమంతులకు B వివేకవంతుడకు C బుద్దిమంతులకు D పరిశుద్దులకు3➤ ఎవరు శాస్త్రులవలె కాక "అధికారము"గలవానివలె బోధించెను? 1 pointA పౌలు B పేతురు C యేసుక్రీస్తు D పిలాతు4➤ అపొస్తలుల యెదుట ద్రవ్యము పెట్టి నేనెవనిమీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ "అధికారము" నాకియ్యుడని ఎవరు అడిగెను ఎవరు? 1 pointA మత్తయి B సీమోను C ఫిలిప్పు D యోహాను5➤ నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన వేటిని సరాళము చేయును.? 1 point A నీ బుద్ధిని B నీ హృదయమును C నీ ధైర్యమును D నీ త్రోవలను6➤ "అధికారము"గలవారై సువార్త ప్రకటించుటకు పంపవలెనని ఆయన ఎంత మందిని నియమించెను.? 1 point A డెబ్బది B పండ్రెండు C ముగ్గురు D ఆరుగురు7➤ ప్రతివాడును పై అధికారులకు ఎలా యుండవలెను ఏలయనగా ఇది దేవుని వలన కలిగిన నియమము.? 1 point A తలవంచి B అంగీకరముగా C లోబడి D సమ్మతించి8➤ నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించునట్లుగా యెహోవా నీకు వేటిని అనుగ్రహించి ఇశ్రాయేలీయులమీద నీకు అధికారము దయచేయును గాక.? 1 point A వివేకమును, తెలివిని B ధనము, ఐశ్వర్యమును C పరలోకమును D శాంతి,సమాధానమును9➤ ఎవరి యొక్క "అధికారము"ను ఆయన కొట్టివేయును వారి నడుములకు గొలుసులు కట్టును.? 1 pointA న్యాయాధిపతుల B రాజుల C అబద్ధ ప్రవక్తల D నీతిమంతుల10➤ మేము క్రీస్తుయొక్క అపొస్తలులమై యున్నందున అధికారముచేయుటకు సమర్థులమై యున్నను, మీవలననే గాని యితరుల వలననే గాని, మనుష్యుల వలన కలుగు ఏమి మేము కోరలేదు.? 1 point A ఘనతను B మేలును C ప్రేమను D మహిమను11➤ ఎవరి ఆజ్ఞ అధికారము గలది.? 1 point A పనివారి B అల్పుల C రాజుల D చిన్నల12➤ వేటిచేత అధికారము స్థిరపరచబడును.? 1 pointA సర్వసంపదలు B బుద్ధిజ్ఞానములు C నీతియధార్ధతలు D నీతిన్యాయములు13➤ పాపములు క్షమించుటకు భూమి మీద ఎవరికి అధికారము కలదు.? 1 point A కాపరికి B సువార్తకులకి C పరిచారికునికి D మనుష్యకుమారునికి14➤ ఎవరు కఠినముగా అధికారము చూపుదురు.? 1 pointA దరిద్రులు B పేదవారు C ధనవంతులు D పనివారు15➤ అధికారము చేయువారు ఎవరని పిలవబడుదురు.? 1 pointA నీతిమంతులు B పరిశుద్ధులు C ఉపకారులు D స్నేహితులుSubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024