Hometelugu bible quiz with answers"రాకడకు సూచనలు"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu "రాకడకు సూచనలు"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author November 19, 2022 0 1➤ రాకడకు యుగసమాప్తి సూచనలు తెలుపమని ఎవరు యేసును అడిగెను? 1 pointA శాస్త్రులు B పరిసయ్యులు C జనులు D శిష్యులు2➤ జనము మీదికి జనము రాజ్యము మీదికి రాజ్యము కరవులు భూకంపములు వేటికి ప్రారంభము? 1 pointA వేదనలకు B శోధనలకు C రోదనలకు D భయములకు3➤ ఆకాశము నుండి ఎటువంటి సూచనలు కనబడును? 1 pointA అగ్ని ప్రవాహము B మెరుపుల తాకిడి C మహాభయోత్పాతములు D భయంకరపడుగులు4➤ ఏ ప్రవక్త చెప్పిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట చూతుము? 1 point A దావీదు B దానియేలు C యెషయా D యెహెజ్కేలు5➤ దేని మీదికి మిక్కిలి యిబ్బంది వచ్చును? 1 point A ఇంటి B జనము C పొలము D భూమి6➤ ఎవరు అనేకులుగా వచ్చి పలువురిని మోసపరచెదరు? 1 point A దోపిడిదారులు B అబధ్ధప్రవక్తలు C ద్రోహసమూహము D చోరగ్రాహకులు7➤ అన్యజనుల కాలములు ఏమగు వరకు యెరూషలేము వారి చేత త్రొక్కబడును? 1 pointA వితరణము B వినియోగము C సంపూర్ణము D సాధికారము8➤ రాకడ దినములలో ఎవరెవరికి శ్రమ? 1 pointA వేశ్యలకు; జారులకు B పెద్దలకు, వృద్ధులకు C బీదలకుపేదలకు D గర్భిణులకు; పాలిచ్చువారికి9➤ అక్రమము ఏమి అవుట చేత అనేకుల ప్రేమ చల్లారును? 1 pointA వ్యాపించుట B విస్తరించుట C అధికము D వెదజల్లుట10➤ ఎక్కడి శక్తులు కదిలింపబడును? 1 pointA వాయుమండలము B భూమండలము C ఆకాశమందలి D ఆవరణమండలము11➤ అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు ఏమి చేసి ఏర్పర్చబడిన వారిని సహితము మోసపరచ చూచెదరు? 1 pointA వింతైనకార్యములు B విచిత్రమైనపనులు C భ్రమపరచువేడుకలు D సూచకక్రియలు;మహాత్కార్యములు12➤ యుద్ధములు కలహముల గూర్చి వినినప్పుడు ఏమి అవ్వవద్దని యేసు చెప్పెను? 1 point A జడియకుడి B కలవరపడకుడి C భీతిల్లకుడి D పారిపోకుడి13➤ ఎవరి కొరకు ఆ దినములు తక్కువ చేయబడును? 1 pointA పరిశుధ్ధుల B బోధకుల C ఏర్పర్చబడినవారి D జనముల14➤ మెరుపు ఎక్కడ పుట్టి ఎక్కడ వరకు కనబడునో అలాగే మనుష్యకుమారుని రాకడ నుండునని యేసు చెప్పెను? 1 pointA తూర్పు, పడమర B ఉత్తర; దక్షిణ C పశ్చిమ ; వాయువ్య D ఈశాన్య; నైరుతి15➤ దేని చేత మన ప్రాణమును దక్కించుకొందుమని యేసు చెప్పెను? 1 point A ఆస్తి B వెండి C బంగారము D ఓర్పుSubmitYou Got Tags bible questions in telugu bible quiz in telugu bible trivia questions multiple choice Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz with answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024