Hometelugu bible quiz with answers"హృదయము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu "హృదయము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author November 19, 2022 0 1➤ ఎవరి హృదయము "యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డదని ఎవరు చూచెను? 1 pointA నరుల - యెహోవా B నరుల - ఆదాము C ఆదాము - యెహోవా D హవ్వ - ఆదాము2➤ నీ "హృదయము" దేవుని యెదుట సరియైనది కాదు అని,గారడీసీమోనుతో ఎవరు అనెను? 1 point A ఫిలిప్పు B పౌలు C పేతురు D యాకోబు3➤ "హృదయము" నిండియుండు దానిని బట్టి ఏమి మాట్లాడును? 1 pointA నాలుక B నోరు C గొంతు D అంగిలి4➤ విశ్వాసములేని ఏది మీలో ఎవని యందైన ఉండునేమో జాగ్రత్తగా చూచుకొనుడని పౌలు అనెను? 1 pointA దుష్ట హృదయము B చెడు హృదయము C అంధ హృదయము D దోష హృదయము5➤ మనుష్యుల హృదయములో నుండి బయలు వెళ్ళు చెడ్డమాటలు ఆ మనుష్యుని ఏమి చేయును? 1 pointA చెదర గొట్టును B బాధపెట్టును C అపవిత్రపరచును D నిరాశపరచును6➤ పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచునట్లు ప్రభువు ఎవరి "హృదయమును" తెరచెను? 1 point A సుంటుకేను B లూదియ C మరియ D దమరి7➤ వాక్యము విని గ్రహింపనివారి "హృదయములో" నుండి ఏదివచ్చి వాక్యమును ఎత్తుకొనిపోవును? 1 point A అపవాది B దుష్టుడు C సాతాను D పైవన్నీ8➤ మనుష్యులు పైరూపమును చూచుదురు గాని, యెహోవా దేనిని లక్ష్యపెట్టును? 1 pointA హృదయమును B మనస్సును C అంతరంగమును D అంతరింద్రియములను9➤ నా "హృదయ" వేదనలు అతివిస్తారములు; అని అన్నది ఎవరు? 1 point A నాతాను B అసపు C దావీదు D సొలొమోను10➤ ఏది అన్నిటికంటే మోసకరమైనది? అది ఎటువంటి వ్యాధి కలది? 1 point A హృదయము - ఘోరమైన B తలంపు - చెడ్డదైన C ఆలోచన - దుష్టమైన D ఊహ - మనసు11➤ మనుష్యులు దేవుని పెదవులతో ఘనపరచుదురు కాని వారి "హృదయము"ఎక్కడ ఉన్నది? 1 point A చాటుగా B మాటుగా C దూరముగా D ఎత్తుగా12➤ మనుష్యుల హృదయ" ఆలోచన విషయమై, దేవుడు ఎవరిని చెదరగొట్టును? 1 point A గర్విస్టులను B పాపాత్ములను C దుర్మార్గులను D ద్రోహులను13➤ వేటిని "హృదయమను" పలక మీద వ్రాసుకోవాలి? 1 pointA దేవుని మాటలు B దేవుని ఆజ్ఞలు C దేవుని ఉపదేశము D పై వన్నియు14➤ ఏవి బయలు దేరే "హృదయమును" భద్రముగా కాపాడుకోవాలి? 1 point A మంచిమాటలు B జీవధారలు C జలధారలు D జ్ఞానవాక్కులు15➤ క్రీస్తు అనుగ్రహించు దేనిని మీ "హృదయములో" నిలుచుండనియ్యుడి? 1 pointA కృప B ప్రేమ C కటాక్షము D సమాధానముSubmitYou Got Tags bible questions in telugu bible quiz in telugu bible trivia questions multiple choice Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz with answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024