Hometelugu bible quiz with answers"జాములు"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu "జాములు"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author November 19, 2022 0 1➤ యేసు జన్మించే సమయమునకు రాత్రిని ఎవరు, ఎన్ని జాములుగా చేశారు? 1 point A ఇశ్రాయేలీయులు, నాలుగు B యూదులు, నాలుగు C ఇశ్రాయేలీయులు, మూడు D యూదులు, మూడు2➤ ఏ జామున దాసులు మెలకువగా ఉండి ప్రభువును కనుగొనవలెను? 1 point A మొదటి జామున B మూడవ జామున C రెండవ జామున D పైవన్నీ3➤ ఎవరు మధ్యరాత్రివేళ దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి? 1 point A పౌలు B పౌలు, సీలలు C దావీదు D మోషే4➤ " రేయి " అనగా నేమి? 1 point A సాయంత్రం B పగలు C రాత్రి D మధ్యాహ్నం5➤ యోసేపు ఏ సమయమునందు బెన్యామీనునకు భోజనము సిద్ధపరిచెను? 1 point A రాత్రియందు B మధ్యాహ్నమందు C సాయంత్రమందు D ఉదయకాలమందు6➤ మధ్యరాత్రియందు ఎవరు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు, ఒక స్త్రీ అతని కాళ్లయొద్ద పండుకొని యుండెను? 1 point A నయోమి B మోయాబు C రూతు D బోయజు7➤ "రేయి మొదటి జాము" అనగా ఏ సమయమున ప్రార్ధించాలి? 1 point A సాయంత్రం 6-9 గంటలు B రాత్రి 9-12 గంటలు C మధ్యరాత్రి 12-3 గంటలు D ఉదయం 6-9 గంటలు8➤ హెబ్రీయులు రాత్రిని ఎన్ని జాములుగా పిలుస్తారు? 1 pointA నాలుగు B మూడు C రెండు D పైవేవీ కావు9➤ రాత్రివేళ ఏమి కలుగును? 1 point A భయము B ఆవేశము C సంతోషము D పైవేవీ కావు10➤ ఏ సమయమును రెండవ జాముగా చెప్పబడినది? 1 pointA రాత్రి 9-12 గంటలు B ఉదయం 6-9 గంటలు C సాయంత్రం 6-9గంటలు D సాయంత్రం 6-9 గంటలు11➤ నరహంతకుడునరహంతకుడునరహంతకుడు ఎప్పుడు దొంగతనము చేయును? 1 point A పగలు B రాత్రియందు C మధ్యాహ్నము D సాయంత్రమున12➤ ఉదయం 3-6గంటల సమయమును ఏ జాముగా చెప్పబడినది? 1 point A రెండవ జాముగా B నాలుగవ జాముగా C మొదటి జాముగా D మూడవ జాముగా13➤ రెయి మొదటి జామున నీళ్ళు కుమ్మరించునట్లు ఎక్కడ హృదయమును కుమ్మరించవలెను? 1 point ఇంటిలో మందిరములో ప్రభువు సన్నిధిని సమాజములో14➤ ఏ వేళయందు నీకొదేమను పరిసయ్యుడు ప్రభువు యొద్దకు వచ్చెను? 1 point A రాత్రియందు B ఉదయమందు C సాయంత్రమందు D మధ్యాహ్నమందు15➤ అర్ధరాత్రి 12-3 గంటల సమయమును ఎన్నవ జాముగా పిలువబడినది? 1 point A మూడవ జాము B రెండవ జాము C నాలుగవ జాము D మొదటి జాముSubmitYou Got Tags bible questions in telugu bible quiz in telugu bible trivia questions multiple choice Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz with answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024