Hometelugu bible quiz with answers"రాజులు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu "రాజులు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author November 19, 2022 0 1➤ యెహోవా ఎక్కడ ఘనమైన "మహారాజు"యై యుండెను? 1 point A సర్వభూమికి B అన్యజనులకు C సర్వలోకమునకు D పైవన్నియు2➤ సర్వోన్నతుడైన దేవుని యాజకుడు మెల్కీసెదెకు ఎక్కడ రాజైయుండెను? 1 pointA షలేము B ఆద్మ C సోదోమ D ఏలాము3➤ ఎవరి మధ్య అబ్రాహాము మహారాజుయై యుండెను? 1 pointA ఐగుప్తీయుల B కల్దీయుల C హేతుకుమారుల D హాయీయుల4➤ ఇశ్రాయేలీయులకు ఏ రాజు లేనప్పుడు ఏ ఏ దేశము రాజ్యపాలన చేసెను? 1 pointA హాయి B సిరియ C ఎదోము D బేతేలు5➤ మహారాజు యైన దేవుని విసర్జించి ఎవరు తమకు లోకరీతిగా ఏలుటకు రాజు కావాలని అడిగెను? 1 pointA అబ్రహాము కుటుంబము B లోతు కుటుంబము. C ఇశ్రాయేలీయులు D ఇష్మాయేలీయులు6➤ ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా దేవుడు ఎవరిని అభిషేకించమనెను? 1 point A పౌలు B కిషు C అబీమెలెకు D అబియేలు7➤ యెహోవాను బాధపెట్టిన సౌలు రాజుకు ప్రతిగా దేవుడు తన చిత్తానుసారుడైన ఎవరిని రాజుగా చేసెను? 1 pointA యోనాతాను B దావీదు C అబ్నేరు D యోవాబు8➤ రాజ్యపరిపాలన పద్ధతులను వివరించి గ్రంధమందు వ్రాసినదెవరు? 1 point A సమూయేలు B సౌలు C యోషాయి D దావిదు9➤ యెహోవా దేవుని కొరకు మందిరమును నిర్మించిన రాజు ఎవరు? 1 point A దావీదు B సౌలు C సొలొమోను D ఏదోము10➤ ఏ రాజు కాలములో ఇశ్రాయేలీయులు విడిపోయి రెండు దేశములుగా అయ్యెను? 1 point A సొలొమోను B అబీయా C దావీదు D రెహబాము11➤ యూదా-ఇశ్రాయేలు దేశములుగా విడిపోయిన తర్వాత ఇశ్రాయేలు దేశమును పాలించినదెవరు? 1 pointA యెహూ B యారోబము C హదదు D ఒమ్రి12➤ దావీదుతో ప్రమాణము చేసిన దేవుడు అతని సంతానము పాలించుటకు ఏ దేశమును ఏర్పర్చెను? 1 pointA ఇశ్రాయేలు B యూదా C శేయీరు D బేతేలు13➤ ఇశ్రాయేలు దేశములో పాలన ఎలా జరిగెను? 1 pointA వ్యభిచారక్రియలతో B విగ్రహపూజలతో C కుట్రలు,హత్యలతో D పైవన్నియును14➤ ఏడు సంవత్సరముల వయస్సులో యూదా రాజై దావీదు మార్గమును అనుసరించి పాలన చేసిన రాజెవరు? 1 pointA ఆసా B యోషీయా C యెవషు D అబీయా15➤ నూతన యెరూషలేము రాజ్యములో ప్రభువైన "యేసుక్రీస్తు"రాజుగా ఎప్పటి వరకు పాలించును? 1 point A యుగయుగములు B నిరంతరము C శాశ్వత కాలము D పైవన్నియునుSubmitYou Got Tags bible questions in telugu bible quiz in telugu bible trivia questions multiple choice Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz with answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024