Hometelugu bible quiz with answers"పునరుత్థానము"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu "పునరుత్థానము"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author November 19, 2022 0 1➤ పునరుత్థానము అనగా ఏమిటి? 1 pointA మృతులలో నుండి లేపబడుట B తిరిగి బ్రదుకుట C నిత్యజీవము D పైవన్నియు2➤ పునరుత్థానమును, జీవమును ఎవరు? 1 point A యేసుక్రీస్తు B బోధకులు C మహాదూతలు D ప్రవక్తలు3➤ క్రీస్తు పాతాళములో విడువబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని ఎవరు క్రీస్తు పునరుత్థానమును గూర్చి చెప్పెను? 1 pointA యెషయా B యిర్మీయా C దావీదు D జేకార్య4➤ క్రీస్తు మృతులలో నుండి ఎలా లేపబడెను? 1 point A ప్రాణముతో B ప్రధమఫలముగా C ఆత్మతో D జీవముతో5➤ ఎక్కడ తాను సిలువ వేయబడుదునని మరల తిరిగి లేచెదనని యేసు తన శిష్యులతో చెప్పెను? 1 point A గలిలయలో B రోమాలో C యెరూషలేములో D ఇటలీలో6➤ ఎవరెవరికి ప్రభువై యుండుటకు క్రీస్తు చనిపోయి మరల బ్రదికెను? 1 point A ప్రధానులకు - దూతలకు B అన్యులకు ప్రవక్తలకు C రాజులకు అధిపతులకు D మృతులకు సజీవులకు7➤ మరణము క్రీస్తును బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు ఏమి తీసివేసి ఆయనను లేపెను? 1 pointA బంధకములు B శ్రమలు C మరణపు వేదనలు D సంకెళ్లు8➤ మనలను ఎలా తీర్చుటకు యేసు తిరిగి లేపబడెను? 1 point A గొప్పవారినిగా B నీతిమంతులముగా C నిందారహితులుగా D మంచివారిగా9➤ ఇశ్రాయేలీయులు ఎవరిని చంపినా గాని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను? 1 pointA నమ్మకమైనవానిని B పిలిచినవానిని C రక్షించినవానిని D జీవాధిపతిని10➤ మృతులలో నుండి పునరుత్థానుడైనందున దేనిని బట్టి యేసు దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడెను? 1 point A పరిశుద్ధమైన ఆత్మనుబట్టి B నిర్దోషత్వంనుబాటి C సిలువయాగమునుబట్టి D క్రియలను బట్టి11➤ క్రీస్తు యొక్క పునరుత్థానబలమును ఎరుగవలెనని సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొన్నదెవరు? 1 pointA పేతురు B యోహాను C పౌలు D యాకోబు12➤ దేని ప్రకారము క్రీస్తు మూడవ దినమున లేచెను? 1 point A నిబంధన B లేఖనముల C వాగ్ధానము D వాక్కు13➤ మృతులలో నుండి లేచి తండ్రి కుడిపార్శ్వమున ఉండి మనకొరకు క్రీస్తు ఏమి చేయుచున్నాడు? 1 point A విన్నపము B వినతి C విజ్ఞాపనము D విచారణ14➤ మృతులలో నుండి దేవుడు యేసును లేపెననుటకు మేమే సాక్షులము అని ఎవరు చెప్పెను? 1 point A పౌలు B పేతురు C యాకోబు D తోమా15➤ మృతులలో నుండి ఆదిసంభూతుడుగా లేచిన యేసుక్రీస్తు నుండి మనకు ఏమి కలుగును? 1 pointA ఆశీర్వాదములు B దీవెనలు C కరుణాకటాక్షములు D కృపాసమాధానములుSubmitYou Got Tags bible questions in telugu bible quiz in telugu bible trivia questions multiple choice Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz with answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024