Hometelugu bible quiz with answers"కృప"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu "కృప"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author November 19, 2022 0 1➤ "నా కృప నీకు చాలును" ఈ వాక్యము యొక్క రిఫరెన్స్ తెలపండి? 1 pointA మొదటి కొరింథీయులకు 9:12 B రెండవ కొరింథీయులకు 12:9 C ఎఫెసీయులకు 6:12 D ఫిలిప్పీయులకు4:92➤ కృపయు సత్యమును ఎవరి ద్వారా కలిగెను? 1 pointA బాప్తీమిచ్చు యోహాను B మోషే C ఏలీయా D యేసుక్రీస్తు3➤ యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు కృప విషయమై ఏమి కలిగియుండవలెను? 1 pointA పరిపూర్ణత B పరిశుద్ధత C సంపూర్ణ నిరీక్షణ D విశ్వాసము4➤ మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటనుండి మీలో సైతము ఏది ఫలించుచు, వ్యాపించుచున్నది? 1 pointA సువార్త B లోకోక్తి C దేవుని మహిమ D దుర్వార్త5➤ మీరు పొందిన దేవుని కృపను ఏమి చేసికొనవద్దని మిమ్మును వేడుకొను చున్నాము? 1 point A సమకూర్పు B వ్యర్ధము C నాశనము D గ్రహింపు6➤ క్రీస్తుయేసు మనయందు ఏమి కనపరచుచున్నాడు? 1 pointA కనికరం B రౌద్రము C కృపా మహదైశ్వర్యము D ప్రేమ7➤ ఎవరియందు దైవకృప అధికముగా ఉండెను? 1 pointA సంఘములు B అపొస్తలులు C యాజకులు D విశ్వాసులు8➤ నాకు (పౌలు) అనుగ్రహింపబడిన ఆయన కృప ఏమి కాలేదు? 1 point A భారము B నిర్జీవము C వ్యర్ధము D నిష్ఫలము9➤ మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు,ఏమైయున్నది? 1 pointA దేవుని ప్రేమ B దేవుని వరము C దేవుని మహిమ D దేవుని రక్షణ10➤ ఎవరు కృపతోను బలముతోను నిండినవాడై ప్రజలమధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను? 1 pointA పౌలు B పేతురు C యోహాను D స్తెఫను11➤ ఎటువంటి పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు(దావీదు) చూపియున్నాడు? 1 point A మహిమ గల B ప్రాకారముగల C శిఖరాగ్రము గల D లోయలో నున్న12➤ పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని ఎవరు సెలవిచ్చుచున్నాడు? 1 point A యేషయా B యిర్మీయా C యెహెజ్కేలు D యెహోవా13➤ దేనిని అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును? 1 pointA జ్ఞానమును B సిలువను C ధర్మశాస్త్రమును D నీతిని కృపను14➤ దేవుడు ఎవరిని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును? 1 point A అహంకారులను B స్వార్ధపరులను C దుర్మార్గులను D ధనికులను15➤ యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును మరియు దేనియందు అభివృద్ధిపొందుడి? 1 point A నీతియందు B జ్ఞానమందు C రక్షణ యందు D కనికరముSubmitYou Got Tags bible questions in telugu bible quiz in telugu bible trivia questions multiple choice Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz with answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024