Hometelugu bible quiz with answers"నలువది" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu "నలువది" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author November 19, 2022 0 1➤ యేసు "నలువది" దినములు అరణ్యములో ఎవరిచేత శోధింపబడుచుండెను? 1 pointA శిష్యుల B శాస్త్రుల C అపవాది D యాజకుని2➤ ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా "నలువది" సంవత్సరములు వారిని ఎవరి చేతికి అప్పగించెను? 1 point A లెతూషీయుల B ఫిలిష్తీయుల C అమోరియుల D మీద్యనీయులు3➤ ఇశ్రాయేలీయులకు "నలువది" సంవత్సరములు ఎవరు న్యాయము తీర్చెను? 1 point A సౌలు B ఎలీ C మీకా D యోనా4➤ ఇక "నలువది" దినములకు ఏ పట్టణము నాశనమగునని, యోనా ప్రకటనచేసెను? 1 point A షామ్రోను B నీనెవె C ఐగుప్తు D మోయాబు5➤ రెండువందల "నలువది" మణుగుల బంగారమును ఎవరు సొలొమోను రాజునకు పంపించెను? 1 pointA అబీరాము B హీరాము C యోతాము D అబ్నేరు6➤ అన్నపానములు మాని, ఎవరు కొండమీద "నలువది" పగళ్లు నలువది' రాత్రులు ఉండెను? 1 pointA హురు B ఆహారోను C మోషే D కాలేబు7➤ ఎవరు "నలువది" రెండు నెలలు పరిశుద్ధపట్టణమును కాలితో త్రొక్కుదురు? 1 pointA శుద్ధులు B అన్యులు C విశ్వాసులు D ఘనులు8➤ ఎవరికి "నలువది" ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను? 1 pointA యోసేపుకు B యాకోబునకు C మోషేనకు D ఇస్సాకునకు9➤ భోజనపు బలముచేత ఎవరు "నలువది" రాత్రింబగళ్లు ప్రయాణము చేసెను? 1 point A ఎలీషా B మోషే C ఏలీయా D బారాకు10➤ ఎవరి రథములకు "నలువది" వేల గుఱ్ఱపు శాలలు ఉండెను? 1 pointA ఫారో B సొలొమోను C ఆహాబు D యెహోషాపాతు11➤ యేసుక్రీస్తు శ్రమపడిన తరువాత "నలువది " దినములవరకు శిష్యులకగపడుచు, వేటిని గూర్చి బోధించెను? 1 point A జ్ఞానశాస్త్ర విషయములను B ధర్మశాస్త్రవిషయములను C దేవుని రాజ్యవిషయములను D భూలోక విషయములను12➤ పౌలు ఎవరి చేత అయిదుమారులు ఒకటి తక్కువ "నలువది" దెబ్బలు తింటిని? 1 point A శాస్త్రుల B యూదుల C సుంకరుల D శిష్యుల13➤ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన "నలువది"యవ సంవత్సరమున ఎవరు మృతినొందెను? 1 pointA యెహోజువ B అహరోను C మోషే D సమూయేలు14➤ ఎవరి దేశమును ఇశ్రాయేలీయులకు స్వాధీనపరచవలెనని యెహోవా "నలువది" సంవత్సరములు అరణ్యమందు వారిని నడిపించెను? 1 pointA కఫ్తోరీయుల B పత్రుసీయుల C అర్కీయుల D అమోరీయుల15➤ యేసు సాతానుచేత శోధింపబడుచు అరణ్యములో నలువది దినములు వేటితో కూడ నుండెను? 1 pointA అడవి మృగములు B అడవి గాడిదలు C అడవి పక్షులు D అడవి కీటకములుSubmitYou Got Tags bible questions in telugu bible quiz in telugu bible trivia questions multiple choice Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz with answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024