Hometelugu bible quiz with answers"జ్ఞానులు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu "జ్ఞానులు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author November 19, 2022 0 1➤ క్రీస్తు పుట్టినప్పుడు ఎక్కడ నుండి జ్ఞానులు ఆయనను చూచుటకు వచ్చిరి? 1 point A తూర్పు B దిక్కు C పడమట దిక్కు D ఉత్తర దిక్కు2➤ మొదటి జ్ఞాని ఏ దేశమునుండి రాజైన క్రీస్తును చూచుటకు వచ్చెను? 1 pointA దక్షిణ కొరియా B దక్షిణాఫ్రికా C దక్షిణాతర్కి D దక్షిణమెరికా3➤ జ్ఞానులు ఎక్కడికి వచ్చిరి? 1 pointA యెరూషలేమునకు B బెత్లహేమునకు C సమరయకు D బేత్సయిదాకు4➤ జ్ఞానులు తూర్పు దిక్కున దేనిని బట్టి యూదుల రాజును చూచుటకు వచ్చిరి? 1 point A ఉల్కను B నక్షతము C మెరుపు D కాంతి5➤ జ్ఞానులు నక్షత్రమును చూచి, ఏమియై తల్లియైన మరియను, శిశువును చూచిరి? 1 point A సంభ్రములై B ఆశ్చర్యచకితులై C అత్యానందభరితులై D వినమ్రులై6➤ ఎంతమంది జ్ఞానులు శిశువైన యేసును చూచుటకు వచ్చిరి? 1 pointA ఇద్దరు B నలుగురు C ఒక్కరు D ముగ్గురు7➤ మొదటి జ్ఞాని పేరేమిటి? 1 pointA మిచెయర్ B దాస్పర్ (జాస్పర్) C కొమిల్లియన్ D చెరియన్8➤ రెండవ జ్ఞాని పేరేమిటి? 1 point A ఓమిషెల్ B మిచెయర్ C కొమిరియన్ D కోబ్రాకర్9➤ రాజైన క్రిస్టును చూచుటకు రెండవ జ్ఞాని ఏ దేశము నుండి వచ్చెను? 1 pointA ఉత్తర కొరియా B ఉత్తరమెరికా C ఉత్తర టర్కీ D ఉత్తర సిరియ10➤ మూడవ జ్ఞాని పేరేమిటి? 1 pointA బెసర్ B బెంజిమెన్ C బ్రోవియన్ D బెనాయాజ్11➤ మూడవ జ్ఞాని రాజైన యేసును చూచుటకు ఏ దేశము నుండి వచ్చెను? 1 pointA సిరియ B యెమెన్ (జమెన్) C ఏజిప్ట్ D నెగెబు12➤ మొదటి జ్ఞాని రాజైన క్రీస్తుకు ఏమి సమర్పించెను? 1 pointA బంగారము B బోళము C వెలగల రాళ్ళు D సాంబ్రాణి13➤ రెండవ జ్ఞాని రాజైన క్రీస్తును పూజించి ఏమి సమర్పించెను? 1 pointA బోళము B గోమేధికము C ఏటి సాంబ్రాణి D యమునా రాయి14➤ క్రీస్తును పూజించి మూడవ జ్ఞాని ఆయనకు ఏమి సమర్పించెను? 1 point A బంగారమును B బొలమును C సాంబ్రాణిని D నిలమును15➤ బంగారము, సాంబ్రాణి, బోళము వేటికి సాదృశ్యములుగా యుండెను? 1 pointA విమోచన - రక్షణ B ప్రార్ధన - స్తుతి C స్వస్థత - క్షమాపణ D పైవనీయునుSubmitYou Got Tags bible questions in telugu bible quiz in telugu bible trivia questions multiple choice Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz with answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024