Hometelugu bible quiz with answers"శాపము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu "శాపము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author November 19, 2022 0 1➤ తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెను అను సామెత ఎక్కడ ఉంది.? 1 point A సామెతలు 18:2 B యెహెజ్కెలు 18:2 C సామెతలు 20:2 D నిర్గమకాండము 20:22➤ లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసు ద్వారా ఎవరికి కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమోచించెను.? 1 point A నమ్మకం, పాపులకు B విశ్వాసము, అన్యజనులకు C నీతివలన, నీతిమంతులకు D నమ్మకం,విశ్వాసమునకు3➤ జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, వేటిని మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను.? 1 pointA నీటిని, గాలిని B భూమ్యాకాశములన C వస్తువులను D దేవదూతలను4➤ ఎవరి యింటిమీదికి యెహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును.? 1 point A అనీతిమంతుల B బుద్ధిహీనుల C భక్తిహీనుల D అవివేకుల5➤ దేనిమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు.? 1 pointA సిలువ మీద B మ్రానుమీద C భూమిమీద D మేఘముమీద6➤ ఒక్క నోటినుండియే ఏమేమి బయలువెళ్లును.? 1 pointA దీవెన, శాపము B ఆశీర్వచనము, శాపవచనము C జీవము, మరణము D హింస, అహింస7➤ దేవుని ఆత్మవలన మాటలాడు వాడెవడును యేసు ఎవరని చెప్పడనియు, పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ఎవరని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను.? 1 pointA రక్షకుడు, నీతిమంతుడు B శాపగ్రస్తుడు, ప్రభువు C శాపగ్రస్తుడు, నీతిమంతుడు D దేవుడు,ఎటువంటి8➤ సాధ్యమైనయెడల, దేహసంబంధులైన నా సహోదరుల కొరకు నేను(పౌలు) ఎవరి నుండి వేరై శాపగ్రస్తుడనై యుండ గోరుదును.? 1 point A లోకము B క్రీస్తు C పాపులు D అవివేకుల9➤ నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో ఎన్ని తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుదును.? 1 pointA మూడు B నాలుగు C ఐదు D 1&210➤ దుష్టుల నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండియున్నది వారి నాలుక క్రింద ఏమేమి ఉన్నవి.? 1 pointA కోపమును, శాపమును B చేటును, పాపమును C మోసము, పాపము D చేటును, శాపమునుSubmitYou Got Tags bible questions in telugu bible quiz in telugu bible trivia questions multiple choice Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz with answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024